Telugu Lyrics
కన్నెల కోనలో కొమ్మల చాటున
చిలిపి కోకిలల కచేరీ లో
కన్నెల కోనలో కొమ్మల చాటున
చిలిపి కోకిలల కచేరీ లో
పసిడి రంగుల తొలి కిరణాలు
పూల నవ్వుల పిలుపులు
ఏవో పిలుపులు
చిలిపి కోకిలల కచేరీ లో
కన్నెల కోనలో కొమ్మల చాటున
చిలిపి కోకిలల కచేరీ లో
పసిడి రంగుల తొలి కిరణాలు
పూల నవ్వుల పిలుపులు
ఏవో పిలుపులు
కన్నెల కోనలో కొమ్మల చాటున
చిలిపి కోకిలల కచేరీ లో
English Lyrics / Transliteration
Kannela konalo komala chaatuna
Chilipi kokilala kacheri lo
Kannela konalo komala chaatuna
Chilipi kokilala kacheri lo
Pasidi rangula tholi kiranallu
Poola navvula pilupulu
Evvo pilupulu
Chilipi kokilala kacheri lo
Kannela konalo komala chaatuna
Chilipi kokilala kacheri lo
Pasidi rangula tholi kiranallu
Poola navvula pilupulu
Evvo pilupulu
Kannela konalo komala chaatuna
Chilipi kokilala kacheri lo