Telugu Lyrics
ఏదో మెరుపు మెరిసింది నా గుండె లోన
చూపులతోనే చంపేస్తున్నావే మేఘమాల
నీ కళ్ళలోన కరిగెట్టున్నానే మేఘమాల
ఓస్.. ఓస్.. ప్రేమంటే ఏమిటో
నాకే తెలియదులే..
ఓస్.. ఓస్.. నీతో కలసి
అది నేర్చుకుంటానే..
అందానికే అసలు రూపం నువ్వే అనుకుంటా
ఆ అందానికి దాసోహమంటా
అందానికే అసలు రూపం నువ్వే అనుకుంటా
ఆ అందానికి దాసోహమంటా
పెదపరపురం పాప నీ పెదవుల పైన
ఏదో మెరుపు మెరిసింది నా గుండె లోన
చూపులతోనే చంపేస్తున్నావే మేఘమాల
నీ కళ్ళలోన కరిగెట్టున్నానే మేఘమాల
అందాలన్నీ అటకెక్కి నీ ఒడిలో చేరాయా
నీ నవ్వులే నవరాగాలు నాతో పాడుతుంటే
అందాలన్నీ అటకెక్కి నీ ఒడిలో చేరాయా
నీ నవ్వులే నవరాగాలు నాతో పాడుతుంటే
నీ నడక ఒక తీరు నీ మాట ఒక తీరు
నిన్ను చూస్తుంటే మైమరచి పోతానే
మెత్తని నీ చేరి నీ దోసిట పడితే
ఏ జన్మకు చాలంటా
పెదపరపురం పాప నీ పెదవుల పైన
ఏదో మెరుపు మెరిసింది నా గుండె లోన
చూపులతోనే చంపేస్తున్నావే మేఘమాల
నీ కళ్ళలోన కరిగెట్టున్నానే మేఘమాల
ఓస్.. ఓస్.. ప్రేమంటే ఏమిటో
నాకే తెలియదులే..
ఓస్.. ఓస్.. నీతో కలసి
అది నేర్చుకుంటానే..
నీ చేతిలో నా చేయి వేసి నువ్వు నడిచే వేళ
నా ప్రాణమే నీ దారిలో దోచెయ్యనంటా
నీ చేతిలో నా చేయి వేసి నువ్వు నడిచే వేళ
నా ప్రాణమే నీ దారిలో దోచెయ్యనంటా
నీ ఊహల్లో నేనుంటా నీ శ్వాసలో నేనుంటా
నీ మదిలోన కొలువుంటా
నీలోన నేనై మెదులుతూ ఉంటే
ఈ లోకం వద్దులే
పెదపరపురం పాప నీ పెదవుల పైన
ఏదో మెరుపు మెరిసింది నా గుండె లోన
చూపులతోనే చంపేస్తున్నావే మేఘమాల
నీ కళ్ళలోన కరిగెట్టున్నానే మేఘమాల
English Lyrics / Transliteration
Edo merupu merisindi naa gunde lona
Choopulathone champesthunave meghamaala
Nee kallalona karigetunnaane meghamaala
Oos.. Oos.. Premante emitō
Naake teliyadule..
Oos.. Oos.. Neetho kalasi
Adi nerchukuntaane..
Andaanike asalu roopam nuvve anukuntaa
Aa andaaniki daasohamantaa
Andaanike asalu roopam nuvve anukuntaa
Aa andaaniki daasohamantaa
Pedhapuram papa nee pedavula paina
Edo merupu merisindi naa gunde lona
Choopulathone champesthunave meghamaala
Nee kallalona karigetunnaane meghamaala
Andaalanni atak ekki nee odilo cheraayaa
Nee navvule navaraagaalu naatho paaduthunte
Andaalanni atak ekki nee odilo cheraayaa
Nee navvule navaraagaalu naatho paaduthunte
Nee nadaka oka theeru nee maata oka theeru
Ninnu choosthunte maimarachipothane
Metthani nee cheri nee dositlo padithe
E jenmaku chaalantaa
Pedhapuram papa nee pedavula paina
Edo merupu merisindi naa gunde lona
Choopulathone champesthunave meghamaala
Nee kallalona karigetunnaane meghamaala
Oos.. Oos.. Premante emitō
Naake teliyadule..
Oos.. Oos.. Neetho kalasi
Adi nerchukuntaane..
Nee chethilo naa cheyi vesi nuvvu nadiche vela
Naa praaname nee daarilo docheyyanantaa
Nee chethilo naa cheyi vesi nuvvu nadiche vela
Naa praaname nee daarilo docheyyanantaa
Nee oohallo nenuntaa nee shwaasalo nenuntaa
Nee madilona koluvuntaa
Neelona nenai meduluthu unte
Ee lokam vaddhule
Pedhapuram papa nee pedavula paina
Edo merupu merisindi naa gunde lona
Choopulathone champesthunave meghamaala
Nee kallalona karigetunnaane meghamaala