Telugu Lyrics
వెలిసె నా లోకం లో
కలల ఒక దేవత
వెలిసె నా లోకం లో
తన చూపుల మాయ లో
నన్ను నేను మరిచా
హృదయాన వేగంగా
అడుగులేసి వెళ్ళా
మనసులో మమతలెన్నో
పుట్టేసె నాలో
కలల ఒక దేవత
వెలిసె నా లోకం లో
కలల ఒక దేవత
వెలిసె నా లోకం లో
నేనొక సామాన్యుడిని
నీవో మాయావివి
నీవు లేని లోకం లో
ఉండలేను నేను
నీకై కరిగే ప్రేమ
రాయిలాగ మారదా
నీకై విరిసే మనసు
గాలిలోన పోతుందా
చూపుల్లో వింతగా
చేసే మాయా
కలల ఒక దేవత
వెలిసె నా లోకం లో
కలల ఒక దేవత
వెలిసె నా లోకం లో
నీ నవ్వు నా కన్నీరు
రెండు ఒకటే
ఒకరికోసమె
అనిపించే ఈ బంధం
ఇంకొన్నాళ్ళు
ఇలాగే సాగితే
మరణమొచ్చే
నా ప్రాణం
నీ ఊహల ఊయల
లో ఊగే
నా లోకం
కలల ఒక దేవత
వెలిసె నా లోకం లో
కలల ఒక దేవత
వెలిసె నా లోకం లో
తన చూపుల మాయ లో
నన్ను నేను మరిచా
హృదయాన వేగంగా
అడుగులేసి వెళ్ళా
మనసులో మమతలెన్నో
పుట్టేసె నాలో
English Lyrics / Transliteration
Velise naa lokam lo
Kalala oka devata
Velise naa lokam lo
Tana choopula maaya lo
Nannu nenu marichaa
Hrudaayaana vegamgaa
Adugulesi vellaa
Manasulo mamatalenno
Puttese naalo
Kalala oka devata
Velise naa lokam lo
Kalala oka devata
Velise naa lokam lo
Nenoka saamaanyudini
Neevo maayaavivi
Neevu leni lokam lo
Undalenu nenu
Neekai karige prema
Raayilaaga maaradaa
Neekai virise manasu
Gaalilona pothundaa
Choopullo vintagaa
Chese maayaa
Kalala oka devata
Velise naa lokam lo
Kalala oka devata
Velise naa lokam lo
Nee navvu naa kanneeru
Rendu okate
Okarikosame
Anipinche ee bandham
Inkonnaallu
Ilaage saagithe
Maranamocche
Naa praanam
Nee oohala ooyala
Lo ooge
Naa lokam
Kalala oka devata
Velise naa lokam lo
Kalala oka devata
Velise naa lokam lo
Tana choopula maaya lo
Nannu nenu marichaa
Hrudaayaana vegamgaa
Adugulesi vellaa
Manasulo mamatalenno
Puttese naalo