Telugu Lyrics
మనసు విలవిల లాడేను మరి
ఏంటో మరి… ఏంటో మరి…
లోకం ఊపిరి బిగపట్టేను మరి
ఒంటరిననిపించే మాయ
కలిసుందనే ఈ గీత
నీకై నే వేచిన వేళ
చేరిందె నా జీవితం
ఏంటో మరి… ఏంటో మరి…
మనసు విలవిల లాడేను మరి
ఏంటో మరి… ఏంటో మరి…
లోకం ఊపిరి బిగపట్టేను మరి
చూపులెన్నో తాకినా
నీ చూపు నాదే మరి
ఏదో తెలియని తనువు
నీ స్పర్శ కోరే మరి
నిశీధి తొలిగే వేళ
నవతార వెలిగే వేళ
శశిరేఖలు చూస్తూ
నీ రాకకై కాచుకున్న
నీ కౌగిలి సాయం
ఎంతో హాయి మరి
నీ మాటల సాయం
ఎంతో సేద మరి
కలసే క్షణం ఇక
కాలం ఆగె ఇక
ఏంటో మరి… ఏంటో మరి…
మనసు విలవిల లాడేను మరి
ఏంటో మరి… ఏంటో మరి…
లోకం ఊపిరి బిగపట్టేను మరి
ఒంటరిననిపించే మాయ
కలిసుందనే ఈ గీత
నీకై నే వేచిన వేళ
చేరిందె నా జీవితం
English Lyrics / Transliteration
Manasu vilavila laadenu mari
Yento mari… yento mari…
Lokam oopiri bigapattenu mari
Ontarinanipinche maaya
Kalisundane ee geetha
Neekai ne vechina vela
Cherinde naa jeevitham
Yento mari… yento mari…
Manasu vilavila laadenu mari
Yento mari… yento mari…
Lokam oopiri bigapattenu mari
Choopulennno thaakinaa
Nee choopu naade mari
Edo teliyani thanuvu
Nee sparsha kore mari
Nisheedhi tholige vela
Navathaara velige vela
Shashirekhulu choosthoo
Nee raakakai kaachukunna
Nee kougili saayam
Entho haayi mari
Nee maatalu saayam
Entho seda mari
Kalase kshanam ika
Kaalam aage ika
Yento mari… yento mari…
Manasu vilavila laadenu mari
Yento mari… yento mari…
Lokam oopiri bigapattenu mari
Ontarinanipinche maaya
Kalisundane ee geetha
Neekai ne vechina vela
Cherinde naa jeevitham