Telugu Lyrics
మంచు కొండల లోయల లో
నిదురోతున్న నా లోకం
నీకై నీకై వెతికిన నా ప్రాణం
నిదుర లేచె నీ నమ్మకం
నేను నీతోనే ఉన్నాగా
నింగి నక్షత్రాలన్నీ
మెరిసే అద్దాలన్నీ
నీవే కన్నా నేనే నిన్ను
కన్నది నిజం కాదా
నీకై వెతికిన నా కనులే
ఇపుడు చూసే లోకాలు
నీవే కన్నా నేనే నిన్ను
కన్నది నిజం కాదా
నేను నీతోనే ఉన్నాగా
నీ దారి లోనే నడిచా
నీ రూపం లోనే మరిచా
నీ శ్వాస నేనే ఇపుడు
నీలో ఒక భాగం
నా తోడు నీవే ఇపుడు
నా చేయి పట్టి నడిపించు
నా గుండె చప్పుడు విను
నేను నీతోనే ఉన్నాగా
English Lyrics / Transliteration
Manchu kondala loyala lo
Nidurothunna naa lokam
Neekai neekai vethikina naa praanam
Nidura lechenee nammakam
Nenu neethone unnaga
Ningi nakshatraalannni
Merise addaalannni
Neeve kannaa nene ninnu
Kannadhi nijam kaadaa
Neekai vethikina naa kanule
Ippudu choose lokaalu
Neeve kannaa nene ninnu
Kannadhi nijam kaadaa
Nenu neethone unnaga
Nee daari lone nadichaa
Nee roopam lone marichaa
Nee swaasa nene ippudu
Neelo oka bhaagam
Naa thodu neeve ippudu
Naa cheyi patti nadipinchu
Naa gunde chappudu vinu
Nenu neethone unnaga