Telugu Lyrics
రాముడైన నీవే
కృష్ణుడైన నీవే
శంకరుడైన నీవే
శివుడైన నీవే
అవతారమూర్తివి నీవే
అంతర్యామివి నీవే
శరణాగతి నీవే
శ్రీ సాయినాథునివే
కృష్ణుడైన నీవే
శంకరుడైన నీవే
శివుడైన నీవే
అవతారమూర్తివి నీవే
అంతర్యామివి నీవే
శరణాగతి నీవే
శ్రీ సాయినాథునివే
English Lyrics / Transliteration
Ramudaina Neeve
Krishnudaina Neeve
Shankarudaina Neeve
Shivudaina Neeve
Avataramurthivi Neeve
Antaryamivi Neeve
Sharanagati Neeve
Sri Sainathuni ve
Krishnudaina Neeve
Shankarudaina Neeve
Shivudaina Neeve
Avataramurthivi Neeve
Antaryamivi Neeve
Sharanagati Neeve
Sri Sainathuni ve