Telugu Lyrics
అంతులేనిది అద్భుతమైనది
సర్వలోకాలకు ఆధారం నీవే
శరణాగత రక్షకుడవు నీవే
సాయి నీదు చరిత్ర సాయి నీదు చరిత్ర
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
అనాథల రక్షకా అహంకార నిర్మూలకా
నిస్సహాయుల శరణ్యమా
నిస్సీమ కరుణామయ సాయి
సాయి నీదు చరిత్ర సాయి నీదు చరిత్ర
అష్టలక్ష్మి వైభవమా
అష్టదిక్పాలక సేవ్యా
అఖిల జీవనాధారమా
అభయ ప్రదాయక సాయి
సాయి నీదు చరిత్ర సాయి నీదు చరిత్ర
శ్రీ సత్య సాయి రామ
శ్రీ సత్య సాయి రామ
శ్రీ సత్య సాయి రామ
శ్రీ సత్య సాయి రామ
English Lyrics / Transliteration
Anthulenidi adbhuthamainadi
Sarvalokalaku aadharam neeve
Sharanagatha rakshakudavu neeve
Sai needu charitra sai needu charitra
Akhilanda koti brahmanda nayaka
Anathala rakshaka ahankara nirmoolaka
Nissahayula sharanayama
Nisseema karunamaya sai
Sai needu charitra sai needu charitra
Ashta Lakshmi vaibhavama
Ashta dikpalaka sevya
Akhila jeevanadharama
Abhaya pradayaka sai
Sai needu charitra sai needu charitra
Sri Satya Sai Rama
Sri Satya Sai Rama
Sri Satya Sai Rama
Sri Satya Sai Rama