Telugu Lyrics
సర్వశక్తిమంతుడవు సర్వేశ్వరుడవు
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడవు ప్రభువా
సర్వశక్తిమంతుడవు సర్వేశ్వరుడవు
నీ స్తుతులన్ గానము చేయుచుందుము
నీ కృపకై స్తుతియించుచుందుము
నీ స్తుతులన్ గానము చేయుచుందుము
నీ కృపకై స్తుతియించుచుందుము
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడవు ప్రభువా
సర్వశక్తిమంతుడవు సర్వేశ్వరుడవు
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడవు ప్రభువా
సర్వశక్తిమంతుడవు సర్వేశ్వరుడవు
నీదు నామమున శక్తి కలదు
నీదు వాక్యములో జీవము కలదు
నీదు నామమున శక్తి కలదు
నీదు వాక్యములో జీవము కలదు
నీ దయ అపరిమితము
నీ ప్రేమ అనంతము
నీ దయ అపరిమితము
నీ ప్రేమ అనంతము
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడవు ప్రభువా
సర్వశక్తిమంతుడవు సర్వేశ్వరుడవు
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడవు ప్రభువా
సర్వశక్తిమంతుడవు సర్వేశ్వరుడవు
English Lyrics / Transliteration
Sarvaśaktimantuḍuva Sarvēśvaruḍuva
Parishuddha Parishuddha Parishuddhuduva Prabhuvā
Sarvaśaktimantuḍuva Sarvēśvaruḍuva
Nī stutulan gānamu ceyucuṁdumu
Nī kr̥pakai stutiyin̄cucuṁdumu
Nī stutulan gānamu ceyucuṁdumu
Nī kr̥pakai stutiyin̄cucuṁdumu
Parishuddha Parishuddha Parishuddhuduva Prabhuvā
Sarvaśaktimantuḍuva Sarvēśvaruḍuva
Parishuddha Parishuddha Parishuddhuduva Prabhuvā
Sarvaśaktimantuḍuva Sarvēśvaruḍuva
Nīdu namamuṇa śakti kaladu
Nīdu vākyamulō jīvamu kaladu
Nīdu namamuṇa śakti kaladu
Nīdu vākyamulō jīvamu kaladu
Nī daya aparimitamu
Nī prēma anantamu
Nī daya aparimitamu
Nī prēma anantamu
Parishuddha Parishuddha Parishuddhuduva Prabhuvā
Sarvaśaktimantuḍuva Sarvēśvaruḍuva
Parishuddha Parishuddha Parishuddhuduva Prabhuvā
Sarvaśaktimantuḍuva Sarvēśvaruḍuva