Telugu Lyrics
ఒదిగించుకోనొక కన్నెరతనం
అందనంత దూరముంటే
ఆశలు పెంచుకోనే
ఓప్పుకోని ఒక పరువము
ఒదిగించుకోనొక కన్నెరతనం
అందనంత దూరముంటే
ఆశలు పెంచుకోనే
హాయ్ నీతోడు ఒక గంట
నాలో ఆరని వెలుగు
నాలో ఆరని వెలుగు
హాయ్ నీతోడు ఒక గంట
నాలో ఆరని వెలుగు
నాలో ఆరని వెలుగు
ఇది కలలోనైన నిన్నెవరే
నా మనసున చేర్చె నేనెవరే
తెలియని ఆశల తెరలిక
అది నన్నే లాగే
ఇది కలలోనైన నిన్నెవరే
నా మనసున చేర్చె నేనెవరే
తెలియని ఆశల తెరలిక
అది నన్నే లాగే
హాయ్ నీతోడు ఒక గంట
నాలో ఆరని వెలుగు
నాలో ఆరని వెలుగు
హాయ్ నీతోడు ఒక గంట
నాలో ఆరని వెలుగు
నాలో ఆరని వెలుగు
తనువు పులకరించు
నా మనసు పరవశించు
నేనే మరిచిపోతున
నా ఉనికిని మరిచిపోతున
మరువని అనురాగము
కన్న కలలన్ని ఈవేళ
ఈ కలలెన్ని అన్వేషించిన
అన్నీ ఈవేళ
హాయ్ నీతోడు ఒక గంట
నాలో ఆరని వెలుగు
నాలో ఆరని వెలుగు
హాయ్ నీతోడు ఒక గంట
నాలో ఆరని వెలుగు
నాలో ఆరని వెలుగు
English Lyrics / Transliteration
Odighinchukonoka kannerathanam
Andanantha dooramunte
Aashalu penchukone
Oppukoni oka paruvamu
Odighinchukonoka kannerathanam
Andanantha dooramunte
Aashalu penchukone
Hi neethodu oka ganta
Naalo aarani velugu
Naalo aarani velugu
Hi neethodu oka ganta
Naalo aarani velugu
Naalo aarani velugu
Idi kalalonaina ninnevare
Naa manasuna cherche neneware
Teliyani aashala teralika
Adi nanne laage
Idi kalalonaina ninnevare
Naa manasuna cherche neneware
Teliyani aashala teralika
Adi nanne laage
Hi neethodu oka ganta
Naalo aarani velugu
Naalo aarani velugu
Hi neethodu oka ganta
Naalo aarani velugu
Naalo aarani velugu
Taanu pulakarinchu
Naa manasu paravashinchu
Nene marichipothuna
Naa unikini marichipothuna
Maruvani anuraagamu
Kanna kalalanni eevela
Ee kalalenni anveshinchina
Anni eevela
Hi neethodu oka ganta
Naalo aarani velugu
Naalo aarani velugu
Hi neethodu oka ganta
Naalo aarani velugu
Naalo aarani velugu