Telugu Lyrics
నీలో నేను ఉంటే
జీవితం సాగిపోదా
నా ప్రియతమా ప్రియతమా
నీలో నేను ఉంటే
జీవితం సాగిపోదా
ఎదలో తొలి వలపు ప్రియతమా
ఎదలో తొలి వలపు ప్రియతమా
నీతోనే మొదలైంది ప్రియతమా
నీలో నేను ఉంటే
జీవితం సాగిపోదా
నా ప్రియతమా ప్రియతమా
నీలో నేను ఉంటే
జీవితం సాగిపోదా
ఆశలన్నీ నీతోనే
ఈ లోకమంతా నీతోనే
కనుపాపల నీరూపమే
నా ఊహల్లో నీ రూపమే
నీ నవ్వులో నా లోకము
నీ మాటలో నా స్వర్గము
నీకోసమే ఈ జీవితం
నీవే నా సర్వస్వం
ఎదలో తొలి వలపు ప్రియతమా
నీతోనే మొదలైంది ప్రియతమా
నీలో నేను ఉంటే
జీవితం సాగిపోదా
నా ప్రియతమా ప్రియతమా
నీలో నేను ఉంటే
జీవితం సాగిపోదా
నీ చేయి పట్టి నడుస్తుంటే
ఎన్నో తీయని కలలు కంటుంటే
కాలం కూడా ఆగిపోదా
నీకు నాకు దగ్గరౌదా
నా మనసులో నీవుంటే
నా ఊపిరి నీవేనంట
నీకోసమే ఈ జీవితం
నీవే నా సర్వస్వం
ఎదలో తొలి వలపు ప్రియతమా
నీతోనే మొదలైంది ప్రియతమా
నీలో నేను ఉంటే
జీవితం సాగిపోదా
నా ప్రియతమా ప్రియతమా
నీలో నేను ఉంటే
జీవితం సాగిపోదా
English Lyrics / Transliteration
Neelo nenu unte
Jeevitham saagipodha
Naa priyamathama priyamathama
Neelo nenu unte
Jeevitham saagipodha
Edhalo tholi valapu priyamathama
Edhalo tholi valapu priyamathama
Neethone modalaindhi priyamathama
Neelo nenu unte
Jeevitham saagipodha
Naa priyamathama priyamathama
Neelo nenu unte
Jeevitham saagipodha
Aashalanni neethone
Ee lokamantha neethone
Kanupapala neerupame
Naa oohallo nee roopame
Nee navvulo naa lokamu
Nee maatalo naa swargamu
Neekosame ee jeevitham
Neeve naa sarvasvam
Edhalo tholi valapu priyamathama
Neethone modalaindhi priyamathama
Neelo nenu unte
Jeevitham saagipodha
Naa priyamathama priyamathama
Neelo nenu unte
Jeevitham saagipodha
Nee cheyi patti nadusthunte
Enno theeyani kalalu kantunte
Kaalam kuda aagipodha
Neeku naaku daggarouda
Naa manasulo neevunte
Naa oopiri nee venanta
Neekosame ee jeevitham
Neeve naa sarvasvam
Edhalo tholi valapu priyamathama
Neethone modalaindhi priyamathama
Neelo nenu unte
Jeevitham saagipodha
Naa priyamathama priyamathama
Neelo nenu unte
Jeevitham saagipodha