Telugu Lyrics
ఎలా చెప్పను ఈ వేళ నా అనురాగం
తెలుసా నీలో నాలో కలిసిన లోకం
ఎలా చెప్పను ఈ వేళ నా అనురాగం
మెల్లగా మెల్లగా మాయని ఊహలు
కళ్ళలో కళ్ళలో చేరిన కలలు
ఒక్క క్షణముగ ఇక లేనే లేను
నీలోన నేను మరచేసిపోను
తెలుసా నీలో నాలో కలిసిన లోకం
ఎలా చెప్పను ఈ వేళ నా అనురాగం
నీతో నీతో ఈ నడక మొదలు
నా మది లోతులలోన నీవే వెలుతురు
నీతో నీతో ఈ నడక మొదలు
నా మది లోతులలోన నీవే వెలుతురు
నా దాహమంతా నువ్వే
నా ప్రాణమంతా నువ్వే
ఈ ప్రేమకై నిరీక్షణ
నా కలలనే నిజం చేసావా
ఎలా చెప్పను ఈ వేళ నా అనురాగం
తెలుసా నీలో నాలో కలిసిన లోకం
ఎలా చెప్పను ఈ వేళ నా అనురాగం
నన్నే నన్నే నువ్వు కోరితే
అడిగేది ఏముంది నా ప్రాణమే
నన్నే నన్నే నువ్వు కోరితే
అడిగేది ఏముంది నా ప్రాణమే
ఈ జన్మలో మళ్ళీ
జన్మించను నీకై
నీతోనే ఈ బంధం
ఏనాడు విడిపోదు మదిలో
తెలుసా నీలో నాలో కలిసిన లోకం
ఎలా చెప్పను ఈ వేళ నా అనురాగం
మెల్లగా మెల్లగా మాయని ఊహలు
కళ్ళలో కళ్ళలో చేరిన కలలు
ఒక్క క్షణముగ ఇక లేనే లేను
నీలోన నేను మరచేసిపోను
తెలుసా నీలో నాలో కలిసిన లోకం
ఎలా చెప్పను ఈ వేళ నా అనురాగం
English Lyrics / Transliteration
Ela cheppanu ee vela naa anuragam
Telusa neelo naalo kalisina lokam
Ela cheppanu ee vela naa anuragam
Mellaga mellaga maayni oohalu
Kallalo kallalo cherina kalalu
Okka kshanamuga ika lene lenu
Neelona nenu maracheshiponu
Telusa neelo naalo kalisina lokam
Ela cheppanu ee vela naa anuragam
Neetho neetho ee nadaka modalu
Naa madhi lothulalona neeve veluthuru
Neetho neetho ee nadaka modalu
Naa madhi lothulalona neeve veluthuru
Naa daahamanta nuvve
Naa praanamantha nuvve
Ee premakai nireekshana
Naa kalalane nijam chesaava
Ela cheppanu ee vela naa anuragam
Telusa neelo naalo kalisina lokam
Ela cheppanu ee vela naa anuragam
Nanne nanne nuvvu korithe
Adigedi emundi naa praaname
Nanne nanne nuvvu korithe
Adigedi emundi naa praaname
Ee janmalo malli
Janminchanu neekai
Neethone ee bandham
Enadu vidipodhu madhilo
Telusa neelo naalo kalisina lokam
Ela cheppanu ee vela naa anuragam
Mellaga mellaga maayni oohalu
Kallalo kallalo cherina kalalu
Okka kshanamuga ika lene lenu
Neelona nenu maracheshiponu
Telusa neelo naalo kalisina lokam
Ela cheppanu ee vela naa anuragam