Telugu Lyrics
నీతోనే ఉన్నా నా గుండెల్లో కొలిచా
ఈ క్షణం నన్ను నేనై ఉన్నా
నీ తోడులో ఇంక నేనై ఉన్నా
నదిలో అలల్లే తిరిగే నా జీవితం
నీ ఒడిలోన చేరే నా గమ్యం
చల్ల గాలి సోకింది
పున్నమి వెన్నెల చూసింది
కమ్మని కలనే కన్నది
మనసు దోచుకున్నది
కాలం ఆగింది
ప్రాయం వేగకుంది
నీ చూపుతోటే లోకం
నాకై మెరిసింది
నీతోనే ఉన్నా నా కళ్ళల్లో నిలిచా
నీతోనే ఉన్నా నా గుండెల్లో కొలిచా
పరువం పరవశించె
ప్రణయం ప్రణయించె
నా మనసే మరుమల్లె
నీకై విరిసె
మౌనం ముచ్చటించె
మాట మధురమించె
నీ స్పర్శతోటే నాలో
పలుకుల విరిసె
నీతోనే ఉన్నా నా కళ్ళల్లో నిలిచా
నీతోనే ఉన్నా నా గుండెల్లో కొలిచా
ఈ క్షణం నన్ను నేనై ఉన్నా
నీ తోడులో ఇంక నేనై ఉన్నా
నదిలో అలల్లే తిరిగే నా జీవితం
నీ ఒడిలోన చేరే నా గమ్యం
English Lyrics / Transliteration
Neethone unna naa gundello koliche
Ee kshanam nannu nenai unna
Nee thodulo inka nenai unna
Nadilo alal le thirige naa jeevitham
Nee odilona chere naa gamyam
Challa gaali sokindi
Punnami vennela choosindi
Kammani kalane kannadi
Manasu dochukunnadi
Kaalam aagindi
Prayam vegakundi
Nee chooputote lokam
Naakai merisindi
Neethone unna naa kallallo nilicha
Neethone unna naa gundello koliche
Paruvam paravashinche
Pranayam pranayinche
Naa manase marumalle
Neekai virise
Mounam muchatinche
Maata madhuraminche
Nee sparshatote naalo
Palukula virise
Neethone unna naa kallallo nilicha
Neethone unna naa gundello koliche
Ee kshanam nannu nenai unna
Nee thodulo inka nenai unna
Nadilo alal le thirige naa jeevitham
Nee odilona chere naa gamyam