Telugu Lyrics
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
అయ్యయ్యో చుక్కల్లో చంద్రుడెవడో
నన్ను తాకెను చూడూ
గుండెల్లో గంటలు మోగెనెదో
మళ్ళీ మళ్ళీ చూడూ
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
ఏదో కొత్త ఊహల ఊయ్యాల
లోకం తేలిపోతుంటే
ఏదో కొత్త హంసల పయనం
దివ్య౦గా సాగిపోతుంటే
అరెరె నా ప్రాణం
అరెరె మదిలో
అరెరె ప్రియతమా
అరెరె నువ్వే కదా
అరెరె నా లోకం
అరెరె నీలోన
అరెరె నా ప్రాణం
అరెరె నువ్వే కదా
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
ఎన్ని జన్మల బంధమో
ఏదో తెలీదాయే
కలలన్నీ నిజమయ్యే
వైనం కనదాయే
నా ఊసురాయె
నా పయనం నీకై
నా దాహమంత
నీ చేరువకై
నా మమతలన్నీ
నీ తోడుకై
నా జీవితాన
నీ రూపమే కదా
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
అయ్యయ్యో చుక్కల్లో చంద్రుడెవడో
నన్ను తాకెను చూడూ
గుండెల్లో గంటలు మోగెనెదో
మళ్ళీ మళ్ళీ చూడూ
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
రయ్యే రయ్యే రయ్యే రయ్యే
English Lyrics / Transliteration
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Ayyayyō cukkallō candruḍevadō
Nannu tākenu cūḍū
Guṇḍellō gaṇṭalu mōgenedō
Maḷḷī maḷḷī cūḍū
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Ēdō kotta ūhala ūyyāla
Lōkaṁ tēlipōtuntē
Ēdō kotta hamsala payanaṁ
Divyaṅgā sāgipōtuntē
Arere nā prāṇaṁ
Arere madilō
Arere priyatamā
Arere nuvvē kadā
Arere nā lōkaṁ
Arere nīlōna
Arere nā prāṇaṁ
Arere nuvvē kadā
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Enni janmala bandhamō
Ēdō telidāyē
Kalalannī nijamayyē
Vainaṁ kanadāyē
Nā ūsurāyē
Nā payanaṁ nīkai
Nā dāhamanta
Nī cēruvakai
Nā mamatalannī
Nī tōḍukai
Nā jīvitāna
Nī rūpamē kadā
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Ayyayyō cukkallō candruḍevadō
Nannu tākenu cūḍū
Guṇḍellō gaṇṭalu mōgenedō
Maḷḷī maḷḷī cūḍū
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee
Ryee ryee ryee ryee