Telugu Lyrics
శబరీశ శరణు శరణం
శరణమయ్య శరణు శరణం
శబరీశ శరణు శరణం
మలయప్ప శరణు శరణం
మణివన్న శరణు శరణం
మలయప్ప శరణు శరణం
మణివన్న శరణు శరణం
కార్తిక మాసం వస్తుందంటే
స్వామియే గతి స్వామియే గతి
ఐయ్యప్ప శరణు శరణం
శరణమయ్య శరణు శరణం
హరిహర సుత శరణు శరణం
అయ్యప్ప శరణు శరణం
హరిహర సుత శరణు శరణం
అయ్యప్ప శరణు శరణం
ఇరుముడి కట్టుకొని భక్తులు
వరాలు కోరి స్వామిని చేరుకుంటారు
దండమందయ్యా దండమయ్యా
శరణమయ్య శరణు శరణం
శబరీశ శరణు శరణం
కొండలు కోనలు దాటుకొని
గుడికి చేరుకునే భక్తుల
భక్తికి మెచ్చి స్వామి
అనుగ్రహించే అయ్యప్ప
అయ్యప్ప శరణు శరణం
గురుస్వామికి దండమయ్యా
స్వామియే శరణమయ్యా
గురుస్వామికి దండమయ్యా
స్వామియే శరణమయ్యా
శంకరపుత్ర శరణు శరణం
శబరీశ శరణు శరణం
శంకరపుత్ర శరణు శరణం
శబరీశ శరణు శరణం
శరణమయ్య శరణు శరణం
శబరీశ శరణు శరణం
శరణమయ్య శరణు శరణం
శబరీశ శరణు శరణం
English Lyrics / Transliteration
Sabareesa Saranam Saranam
Saranamayya Sarunu Saranam
Sabareesa Saranam Saranam
Malayappa Saranam Saranam
Manivanna Saranam Saranam
Malayappa Saranam Saranam
Manivanna Saranam Saranam
Karthika masam vastundante
Swamiyee gathi Swamiyee gathi
Ayyappa Saranam Saranam
Saranamayya Saranam Saranam
Harihara Sutha Saranam Saranam
Ayyappa Saranam Saranam
Harihara Sutha Saranam Saranam
Ayyappa Saranam Saranam
Irumudi kattukoni bhakthulu
Varalu kori swami ni cherukuntaru
Dandama…ndayya Dandama…ndayya
Saranamayya Saranam Saranam
Sabareesa Saranam Saranam
Kondalu konalu datukoni
Gudiki cherukune bhakthula
Bhakthiki mechhi Swamy
Anugrahinche Ayyappa
Ayyappa Saranam Saranam
Guruswamiki Dandama…ndayya
Swamiyee saranamayya
Guruswamiki Dandama…ndayya
Swamiyee saranamayya
Shankara putra Saranam Saranam
Sabareesa Saranam Saranam
Shankara putra Saranam Saranam
Sabareesa Saranam Saranam
Saranamayya Sarunu Saranam
Sabareesa Saranam Saranam
Saranamayya Sarunu Saranam
Sabareesa Saranam Saranam