Telugu Lyrics
శరణు కోరితే తీర్చు అయ్యప్ప దామము
యెంతగొప్పదో అయ్యప్ప నామము
శరణు కోరితే తీర్చు అయ్యప్ప దామము
భక్త వత్సలుడు మా అయ్యప్ప
అధిక భక్తితో కొలిచేవారికి
అండ దండగా నిలిచే అయ్యప్ప
కష్టాలన్నీ తీర్చే అయ్యప్ప
యెంతగొప్పదో అయ్యప్ప నామము
శరణు కోరితే తీర్చు అయ్యప్ప దామము
తల్లికొడుకుల రూపమున
వరములిచ్చిన దేవడతడు
మహిషీ మర్ధన దక్షుడతడు
మంగళ కారుడు మా అయ్యప్ప
యెంతగొప్పదో అయ్యప్ప నామము
శరణు కోరితే తీర్చు అయ్యప్ప దామము
మానవాళికి దారి చూపె
మా స్వామియే అయ్యప్ప
కాలానికి కరుణ చూప
కాలికాంబిక మా అయ్యప్ప
English Lyrics / Transliteration
Sharanu korithe theerchu Ayyappa daamamu
Yentagopadho Ayyappa naamamu
Sharanu korithe theerchu Ayyappa daamamu
Bhaktha vathsuludu maa Ayyappa
Adhika bhakthitho kolichevaariki
Anda dhandagaa niliche Ayyappa
Kashtaalanni theerche Ayyappa
Yentagopadho Ayyappa naamamu
Sharanu korithe theerchu Ayyappa daamamu
Thallikodukula roopamuna
Varamulichina devadatadu
Mahishi Mardhana dakshudathadu
Mangala kaarudu maa Ayyappa
Yentagopadho Ayyappa naamamu
Sharanu korithe theerchu Ayyappa daamamu
Maanavaaliki daari choope
Maa Swamiye Ayyappa
Kaalanniki karuna choopa
Kaalikaambika maa Ayyappa