Telugu Lyrics
వెంకనీ చూసానే
వేణుగోపాల స్వామిని చూసానే
వెన్నెల ముఖమున
వెన్న ముద్దల నవ్వులు చూసానే
అమ్మాయంటే ఆడుకుంటా
అమ్మాయంటే ఆడుకుంటా
అమ్మంటే నాన్నంటే
అందరంటే ఇంకంటే
ఆదిశేషుడంటే
అందరిలో అందంగా
అందమైన శ్రీరమణుడిని
అందమైన శ్రీరమణుడిని
నా కనుల విందుగా
నా కనుల విందుగా
వెంకనీ చూసానే
వేణుగోపాల స్వామిని చూసానే
వెన్నెల ముఖమున
వెన్న ముద్దల నవ్వులు చూసానే
రతినాల కిరీటము
మరకతాల కంఠము
వజ్రాల నడుమున
పచ్చల సరులు చూసానే
పసిడి వన్నె మేన
పట్టు పీతాంబరము
పగలని నా రమణుడిని
పైటలో దాచుకున్నానే
ఆహా ఆనంద లహరి
ఆహా ఆనంద లహరి
నా మది నిండి పోయె
నా మది నిండి పోయె
వెంకనీ చూసానే
వేణుగోపాల స్వామిని చూసానే
వెన్నెల ముఖమున
వెన్న ముద్దల నవ్వులు చూసానే
మెల్లగా నా చెంతకి
మెల్లగా నా చెంతకి
చేరినా శ్రీకృష్ణుడిని
చేరినా శ్రీకృష్ణుడిని
మమతల పల్లకిలో
మమతల పల్లకిలో
మధురముగా ఊగిపోనా
మధురముగా ఊగిపోనా
వెంకనీ చూసానే
వేణుగోపాల స్వామిని చూసానే
వెన్నెల ముఖమున
వెన్న ముద్దల నవ్వులు చూసానే
వేణుగోపాల స్వామిని చూసానే
వెన్నెల ముఖమున
వెన్న ముద్దల నవ్వులు చూసానే
అమ్మాయంటే ఆడుకుంటా
అమ్మాయంటే ఆడుకుంటా
అమ్మంటే నాన్నంటే
అందరంటే ఇంకంటే
ఆదిశేషుడంటే
అందరిలో అందంగా
అందమైన శ్రీరమణుడిని
అందమైన శ్రీరమణుడిని
నా కనుల విందుగా
నా కనుల విందుగా
వెంకనీ చూసానే
వేణుగోపాల స్వామిని చూసానే
వెన్నెల ముఖమున
వెన్న ముద్దల నవ్వులు చూసానే
రతినాల కిరీటము
మరకతాల కంఠము
వజ్రాల నడుమున
పచ్చల సరులు చూసానే
పసిడి వన్నె మేన
పట్టు పీతాంబరము
పగలని నా రమణుడిని
పైటలో దాచుకున్నానే
ఆహా ఆనంద లహరి
ఆహా ఆనంద లహరి
నా మది నిండి పోయె
నా మది నిండి పోయె
వెంకనీ చూసానే
వేణుగోపాల స్వామిని చూసానే
వెన్నెల ముఖమున
వెన్న ముద్దల నవ్వులు చూసానే
మెల్లగా నా చెంతకి
మెల్లగా నా చెంతకి
చేరినా శ్రీకృష్ణుడిని
చేరినా శ్రీకృష్ణుడిని
మమతల పల్లకిలో
మమతల పల్లకిలో
మధురముగా ఊగిపోనా
మధురముగా ఊగిపోనా
వెంకనీ చూసానే
వేణుగోపాల స్వామిని చూసానే
వెన్నెల ముఖమున
వెన్న ముద్దల నవ్వులు చూసానే
English Lyrics / Transliteration
Venkini chusane
Venugopala swami ni chusane
Vennela mukhamuna
Venna muddala navvulu chusane
Ammayante aadukunta
Ammayante aadukunta
Ammante nannante
Andarante inkante
Adisheshudante
Andarilo andanga
Andamaina shriramanudini
Andamaina shriramanudini
Na kanula vindhuga
Na kanula vindhuga
Venkini chusane
Venugopala swami ni chusane
Vennela mukhamuna
Venna muddala navvulu chusane
Rathinala kiritamu
Marakathala kanthamu
Vajrala nadumuna
Pachala sarulu chusane
Pasidi vanne mena
Pattu peethambaramu
Pagalani na ramanudini
Paitalo dachukunane
Aaha aananda lahari
Aaha aananda lahari
Na madi nindi poye
Na madi nindi poye
Venkini chusane
Venugopala swami ni chusane
Vennela mukhamuna
Venna muddala navvulu chusane
Mellaga na chentaki
Mellaga na chentaki
Cherina shri krishnudini
Cherina shri krishnudini
Mamathala pallakilo
Mamathala pallakilo
Madhuramuga oogipona
Madhuramuga oogipona
Venkini chusane
Venugopala swami ni chusane
Vennela mukhamuna
Venna muddala navvulu chusane
Venugopala swami ni chusane
Vennela mukhamuna
Venna muddala navvulu chusane
Ammayante aadukunta
Ammayante aadukunta
Ammante nannante
Andarante inkante
Adisheshudante
Andarilo andanga
Andamaina shriramanudini
Andamaina shriramanudini
Na kanula vindhuga
Na kanula vindhuga
Venkini chusane
Venugopala swami ni chusane
Vennela mukhamuna
Venna muddala navvulu chusane
Rathinala kiritamu
Marakathala kanthamu
Vajrala nadumuna
Pachala sarulu chusane
Pasidi vanne mena
Pattu peethambaramu
Pagalani na ramanudini
Paitalo dachukunane
Aaha aananda lahari
Aaha aananda lahari
Na madi nindi poye
Na madi nindi poye
Venkini chusane
Venugopala swami ni chusane
Vennela mukhamuna
Venna muddala navvulu chusane
Mellaga na chentaki
Mellaga na chentaki
Cherina shri krishnudini
Cherina shri krishnudini
Mamathala pallakilo
Mamathala pallakilo
Madhuramuga oogipona
Madhuramuga oogipona
Venkini chusane
Venugopala swami ni chusane
Vennela mukhamuna
Venna muddala navvulu chusane