Telugu Lyrics
నీకోసమే ఈ లోకం
నా ఊపిరే నా ప్రాణమా
నీతోనే నా జీవితం
మనమిద్దరం ఒకటైతే
లోకం కలగన్నది
సగమే నువ్వు సగమే నేను
అవునా కాదా
మనమిద్దరం ఒకటైతే
లోకం కలగన్నది
సగమే నువ్వు సగమే నేను
అవునా కాదా
మన ప్రేమలకి
మన ఊహలకి
మన భావాలకి
నీ రూపమా
మన కలలకి
మన గెలుపులకి
మన వెలుగులకి
నేనే దీపమా
ప్రియతమా ప్రియతమా
నీకోసమే ఈ లోకం
నా ఊపిరే నా ప్రాణమా
నీతోనే నా జీవితం
హెయ్..
ఆకాశం నీ చెంత చేరి
చుంబించెను కదా
నేలపైన నీ అడుగులకి
పులకించెను కదా
ఎవరు నీకు
ఎవరు నాకు
ఎవరు చెప్పెను
మన బంధమా
ఎవరికెటు
ఎవరికొరకై
ఎవరు రాసెను
మన ప్రేమ
కధ
నీ కొసరి
నీ కొసరి
నీ కొసరి
ఏం చేసి
నీకై
నేనొచ్చిన
నీకొరకే
నే నున్న
అని
నీకు
చెప్పనా
ప్రియతమా ప్రియతమా
నీకోసమే ఈ లోకం
నా ఊపిరే నా ప్రాణమా
నీతోనే నా జీవితం
నీ నవ్వులకి
నీ నడకలకి
నీ పలుకులకి
నేనే
కానుక
నీ కనులకి
నీ పెదవులకి
నీ ఒడికి
నా
జీవితం
మనమిద్దరం ఒకటైతే
లోకం కలగన్నది
సగమే నువ్వు సగమే నేను
అవునా కాదా
మన ప్రేమలకి
మన ఊహలకి
మన భావాలకి
నీ రూపమా
మన కలలకి
మన గెలుపులకి
మన వెలుగులకి
నేనే దీపమా
ప్రియతమా ప్రియతమా
నీకోసమే ఈ లోకం
నా ఊపిరే నా ప్రాణమా
నీతోనే నా జీవితం
English Lyrics / Transliteration
neekosame ee lokam
Naa oopire naa praanama
neethone naa jeevitham
Manamiddaram okataithe
lokam kalagannadi
Sagame nuvvu sagame nenu
avuna kaada
Manamiddaram okataithe
lokam kalagannadi
Sagame nuvvu sagame nenu
avuna kaada
Mana premalaki
mana oohalaki
mana bhaavalaki
nee roopama
Mana kalalaki
mana gelupulaki
mana velugulaki
nene deepama
Priyathama priyathama
neekosame ee lokam
Naa oopire naa praanama
neethone naa jeevitham
Hey..
Aakasam nee chenta cheri
chumbinchenu kada
Nelapaina nee adugulaki
pulakinchenu kada
Evaru neeku
evaru naaku
evaru cheppenu
mana bandhama
Evariketoo
evarukorakai
evaru rasenu
mana prema
kadha
Nee kosari
nee kosari
nee kosari
em chesi
neekai
nenocchina
neekorake
ne nunna
ani
neeku
cheppana
Priyathama priyathama
neekosame ee lokam
Naa oopire naa praanama
neethone naa jeevitham
Nee navvulaki
nee nadakalaki
nee palukulaki
nene
kaanuka
Nee kanulaki
nee pedavulaki
nee odiki
naa
jeevitham
Manamiddaram okataithe
lokam kalagannadi
Sagame nuvvu sagame nenu
avuna kaada
Mana premalaki
mana oohalaki
mana bhaavalaki
nee roopama
Mana kalalaki
mana gelupulaki
mana velugulaki
nene deepama
Priyathama priyathama
neekosame ee lokam
Naa oopire naa praanama
neethone naa jeevitham