Telugu Lyrics
నీలో ఒకటే రా కమ్మనైన ప్రేమ
సరసాన నాడమ్మ సరసాలడనీయమ్మా
నీలో ఒంటే రా ముచ్చటైన ప్రేమ
వయ్యారాల నీ నడకను చూసి
మతి పోయిన నేనొక మనిషిని
కలిసి మనం ఆడే ఆటలో
కరిగి పోదామా మరి
ఏమన్నా నీ కోపాన్ని
ఇంకా చూపిస్తావా మరి
సన్నాయి నన్నయ్య నిన్ను
కన్నవారే కానరంటే
సారసాన గౌరమ్మ సక్కగ చూడు నా చెంత
నీలో ఒకటే రా కమ్మనైన ప్రేమ
సరసాన నాడమ్మ సరసాలడనీయమ్మా
నీలో ఒంటే రా ముచ్చటైన ప్రేమ
పడమటి సంధ్యల రంగులన్ని
నిన్నే చుట్టుముట్టినాయి
చల్లని వెన్నెల కిరణాలు
నీ ముఖం మీద ఆగినాయి
చిరుగాలి వీచెనంట
నీ చేంగును అడిగెనంట
తళుకు తళుకు మెరుపులన్నీ
నువ్వే అన్నాయంట
అంతే కదమ్మ ఇక
నన్ను వదిలి పోవాలంట
బంగారు పిట్ట నా ప్రాణం
నీకే అంకితమంట
సారసాన గౌరమ్మ సక్కగ చూడు నా చెంత
నీలో ఒకటే రా కమ్మనైన ప్రేమ
సరసాన నాడమ్మ సరసాలడనీయమ్మా
నీలో ఒంటే రా ముచ్చటైన ప్రేమ
English Lyrics / Transliteration
Neelo okate raa kammanaina prema
Sarasana naadamma sarasaaladaneeyamma
Neelo onte raa muchataina prema
Vayyaaraala nee nadakanu choosi
Mathi poyina nenoka manishini
Kalisi manam aade aatalo
Karigi podama mari
Emanna nee kopanni
Inka choopisthaava mari
Sannayi nannayya ninnu
Kannavaare kaanaranthe
Sarasana Gouramma sakkaga choodu naa chenta
Neelo okate raa kammanaina prema
Sarasana naadamma sarasaaladaneeyamma
Neelo onte raa muchataina prema
Padamati sandhyala rangulanni
Ninne chuttumutinayi
Challani vennela kiranaalu
Nee mukham meeda aaginayi
Chirugaali veechenanta
Nee chengunu adigenanta
Thaluku thaluku merupulanni
Nuvve annayanta
Anthe kadamma ika
Nannu vadili povalanta
Bangaaru pitta naa praanam
Neeke ankithamanta
Sarasana Gouramma sakkaga choodu naa chenta
Neelo okate raa kammanaina prema
Sarasana naadamma sarasaaladaneeyamma
Neelo onte raa muchataina prema