Telugu Lyrics
తక ధిమితక తక ధిమితక
ఆహా ఏమి సంతోషం ఏమి సంతోషం
ఆహా ఏమి సంతోషం ఏమి సంతోషం
తక ధిమితక తక ధిమితక
తక ధిమితక తక ధిమితక
అమ్మంటే అపురూపం నాన్నంటే అమృతం
అమ్మంటే అపురూపం నాన్నంటే అమృతం
అమ్మోడిలో లాలన నాన్న తోడుగా
అంతులేని ఆనందం
ఈ లోకమే నాదంటూ
తక ధిమితక తక ధిమితక
తక ధిమితక తక ధిమితక
ఈ జన్మకిదే పుణ్యం ఈ బంధానికిదే అర్ధం
ఈ జన్మకిదే పుణ్యం ఈ బంధానికిదే అర్ధం
అమ్మంటే అపురూపం నాన్నంటే అమృతం
అమ్మంటే అపురూపం నాన్నంటే అమృతం
సంతోషం ఎక్కడంటే
నా కళ్ళ ముందు ఉంది
సంతోషం ఎక్కడంటే
నా కళ్ళ ముందు ఉంది
నాన్నంటే నాన్నంటే
నాన్నంటే నేనే అయ్యే
ఆనందం కనుగొన్నా
అమ్మంటే అమ్మంటే
అమ్మంటే నేనే అయ్యే
ఆశయం అంతులేని
అమృత గంగై ప్రవహించే
ప్రేమలే పెనవేసుకొని
జీవితం నిలుచునన్నా
తక ధిమితక తక ధిమితక
తక ధిమితక తక ధిమితక
అమ్మంటే అపురూపం నాన్నంటే అమృతం
అమ్మంటే అపురూపం నాన్నంటే అమృతం
సంతోషం ఎక్కడంటే
నా కళ్ళ ముందు ఉంది
సంతోషం ఎక్కడంటే
నా కళ్ళ ముందు ఉంది
నాన్నంటే నాన్నంటే
నాన్నంటే నేనే అయ్యే
ఆనందం కనుగొన్నా
అమ్మంటే అమ్మంటే
అమ్మంటే నేనే అయ్యే
ఆశయం అంతులేని
అమృత గంగై ప్రవహించే
ప్రేమలే పెనవేసుకొని
జీవితం నిలుచునన్నా
తక ధిమితక తక ధిమితక
తక ధిమితక తక ధిమితక
అమ్మంటే అపురూపం నాన్నంటే అమృతం
అమ్మంటే అపురూపం నాన్నంటే అమృతం
English Lyrics / Transliteration
Taka dhimitaka taka dhimitaka
Aaha emi santhosham emi santhosham
Aaha emi santhosham emi santhosham
Taka dhimitaka taka dhimitaka
Taka dhimitaka taka dhimitaka
Ammante apuroopam nannante amrutham
Ammante apuroopam nannante amrutham
Ammotilo laalana nanna thodugaa
Anthuleni aanandam
Ee lokame naadantu
Taka dhimitaka taka dhimitaka
Taka dhimitaka taka dhimitaka
Ee janmakide punyam ee bandhanikide ardham
Ee janmakide punyam ee bandhanikide ardham
Ammante apuroopam nannante amrutham
Ammante apuroopam nannante amrutham
Santhosham ekkadante
Naa kalla mundu undi
Santhosham ekkadante
Naa kalla mundu undi
Nannante nannante
Nannante nene ayye
Aanandam kanugonna
Ammante ammante
Ammante nene ayye
Aashayam anthuleni
Amrutha gangai pravahinche
Premale penavesukoni
Jeevitham niluchunanna
Taka dhimitaka taka dhimitaka
Taka dhimitaka taka dhimitaka
Ammante apuroopam nannante amrutham
Ammante apuroopam nannante amrutham
Santhosham ekkadante
Naa kalla mundu undi
Santhosham ekkadante
Naa kalla mundu undi
Nannante nannante
Nannante nene ayye
Aanandam kanugonna
Ammante ammante
Ammante nene ayye
Aashayam anthuleni
Amrutha gangai pravahinche
Premale penavesukoni
Jeevitham niluchunanna
Taka dhimitaka taka dhimitaka
Taka dhimitaka taka dhimitaka
Ammante apuroopam nannante amrutham
Ammante apuroopam nannante amrutham