Telugu Lyrics
దత్తాత్రేయుని రూపమొకటి
శ్రీ గురుదత్త శిష్యుడు ఒకటి
శ్రీ గురుదత్త చిత్తమున ఒకటి
శ్రీగురుదత్త పరబ్రహ్మము ఒకటి
అన్నమయ్య కీర్తనలందు
ధ్రువపదముగ నీవొకటి
త్యాగయ్య కృతులయందు
తానొకటియై వెలిగొందు
పరమ శివుడె రూపమొకటి
వేంకటేశ్వరుడొకటని
అంతరంగమున నిత్యం
జ్ఞాపించుకొను శిష్యుడొకటి
శ్రీగురుదత్త నీ పాద సేవ
నాకు జన్మ సాఫల్యము
శ్రీగురుదత్త నీ పాద సేవ
నాకు జన్మ సాఫల్యము
శ్రీ గురుదత్త శిష్యుడు ఒకటి
శ్రీ గురుదత్త చిత్తమున ఒకటి
శ్రీగురుదత్త పరబ్రహ్మము ఒకటి
అన్నమయ్య కీర్తనలందు
ధ్రువపదముగ నీవొకటి
త్యాగయ్య కృతులయందు
తానొకటియై వెలిగొందు
పరమ శివుడె రూపమొకటి
వేంకటేశ్వరుడొకటని
అంతరంగమున నిత్యం
జ్ఞాపించుకొను శిష్యుడొకటి
శ్రీగురుదత్త నీ పాద సేవ
నాకు జన్మ సాఫల్యము
శ్రీగురుదత్త నీ పాద సేవ
నాకు జన్మ సాఫల్యము
English Lyrics / Transliteration
Datthathreyuni roopamakati
Sri Guru Datta shishyudu okati
Sri Guru Datta chiththamuna okati
Sri Guru Datta parabrahmaamu okati
Annamayya keerthanalandu
Dhruvapadamuga neevokati
Thyagayya kruthulayandu
Thaanokatiai veligondu
Parama Shivude roopamakati
Venkateshwarudokatani
Antharangamuna nithyam
Gnyapinchukonu shishyudokati
Sri Guru Datta nee paada seva
Naaku janma saaphalyamu
Sri Guru Datta nee paada seva
Naaku janma saaphalyamu
Sri Guru Datta shishyudu okati
Sri Guru Datta chiththamuna okati
Sri Guru Datta parabrahmaamu okati
Annamayya keerthanalandu
Dhruvapadamuga neevokati
Thyagayya kruthulayandu
Thaanokatiai veligondu
Parama Shivude roopamakati
Venkateshwarudokatani
Antharangamuna nithyam
Gnyapinchukonu shishyudokati
Sri Guru Datta nee paada seva
Naaku janma saaphalyamu
Sri Guru Datta nee paada seva
Naaku janma saaphalyamu