Telugu Lyrics
నీ నామమునే స్మరియించి
నమ్ముకొని నిన్నే శరణన్న
నీ బిడ్డలము మేము భగవంతుడా ||నీ పదములకే||
భక్తజనుల కష్టములన్ని
బాధలన్ని నీవే తీర్చిన
అన్నెన్న తండ్రివై ఆదుకున్న
అండ దండల మాకు నీవయా ||నీ పదములకే||
గంగమ్మ ఒడిలో సేదతీరి
అన్నవస్త్రముల పంచిపెట్టి
అభయమిచ్చి ఆదరింపగా
అయ్య దేవర మాకు నీవయా ||నీ పదములకే||
శోకములు బాపుమా సాయి
శరణు మాయె మాకు నీవే
లోకమునకు దీపమయ్యి
నడవడిక నేర్పుమా సాయి ||నీ పదములకే||
English Lyrics / Transliteration
Nee naamamune smariyinchi
Nammukoni ninne sharananna
Nee biddalamu memu bhagavanthuda ||Nee padamulake||
Bhaktajanula kashtamulanni
Badhalanni neeve theerchina
Annennna thandrivai aadukunna
Anda dandala maaku neevaya ||Nee padamulake||
Gangamma odilo sedatheeri
Annavastramula panchupetti
Abhayamichhi aadarimpaga
Ayya devara maaku neevaya ||Nee padamulake||
Shokamulu baapuma sai
Sharanu maaye maaku neeve
Lokamunaku deepamaiyi
Nadavadika nerpuma sai ||Nee padamulake||