Telugu Lyrics
నీ పాద ధూళి భువనములు
సదా నింబి శ్రీ సాయి
నీ పాద ధూళి భువనములు
శరణాగత జన రక్షా
పావన నామము ఓ సాయి
శరణాగత జన రక్షా
పావన నామము ఓ సాయి
సదా నింబి శ్రీ సాయి
నీ పాద ధూళి భువనములు
నీ దర్శనము దొరికిన
పుణ్య ఫలముల
నీ దర్శనము దొరికిన
పుణ్య ఫలముల
దరి చేరి కొలిచిన
పాపాలు తొలగె
సదా నింబి శ్రీ సాయి
నీ పాద ధూళి భువనములు
శరణాగత జన రక్షా
పావన నామము ఓ సాయి
రాయినైన మా యదలో
రవి కిరణముల
రాయినైన మా యదలో
రవి కిరణముల
నీ ప్రేమను నింపి
చల్లగ చేయవా
సదా నింబి శ్రీ సాయి
నీ పాద ధూళి భువనములు
శరణాగత జన రక్షా
పావన నామము ఓ సాయి
సదా నింబి శ్రీ సాయి
నీ పాద ధూళి భువనములు
English Lyrics / Transliteration
Nee paadha dhuli bhuvanamulu
Sadhaa nimbi Shri Sai
Nee paadha dhuli bhuvanamulu
Sharanagatha jana rakshaa
Paavana naamamu O Sai
Sharanagatha jana rakshaa
Paavana naamamu O Sai
Sadhaa nimbi Shri Sai
Nee paadha dhuli bhuvanamulu
Nee darshanamu dorikina
Punya phalalamulu
Nee darshanamu dorikina
Punya phalalamulu
Dari cheri kolichina
Paapaalu tholage
Sadhaa nimbi Shri Sai
Nee paadha dhuli bhuvanamulu
Sharanagatha jana rakshaa
Paavana naamamu O Sai
Raayinaianaa maa yadalo
Ravi kiranamulu
Raayinaianaa maa yadalo
Ravi kiranamulu
Nee premanu nimpi
Challaga cheyava
Sadhaa nimbi Shri Sai
Nee paadha dhuli bhuvanamulu
Sharanagatha jana rakshaa
Paavana naamamu O Sai
Sadhaa nimbi Shri Sai
Nee paadha dhuli bhuvanamulu