Telugu Lyrics
నీకోసమే నీకోసమే
శ్రీ సాయి నీకోసమే
శ్రీ సాయి నీకోసమే
అన్నమంతయు సమర్పించెద
అన్నమంతయు సమర్పించెద
నీకోసమే నీకోసమే
శ్రీ సాయి నీకోసమే
శ్రీ సాయి నీకోసమే
నీ కరుణా కటాక్షముల
నీ కరుణా కటాక్షముల
బ్రతుకు జీవన సాయము
బ్రతుకు జీవన సాయము
నీకోసమే నీకోసమే
శ్రీ సాయి నీకోసమే
శ్రీ సాయి నీకోసమే
నీపాద సేవ కొరకు
నీపాద సేవ కొరకు
చేయు పుణ్యమంతయు
చేయు పుణ్యమంతయు
నీకోసమే నీకోసమే
శ్రీ సాయి నీకోసమే
శ్రీ సాయి నీకోసమే
సర్వస్వం నీకే అంకితం
సర్వస్వం నీకే అంకితం
శ్రీ సాయి నీకే అంకితం
శ్రీ సాయి నీకే అంకితం
నీకోసమే నీకోసమే
శ్రీ సాయి నీకోసమే
శ్రీ సాయి నీకోసమే
English Lyrics / Transliteration
Neekosame neekosame
Shirdi Sai neekosame
Shirdi Sai neekosame
Annamanthayu samarpincheda
Annamanthayu samarpincheda
Neekosame neekosame
Shirdi Sai neekosame
Shirdi Sai neekosame
Nee karunaa kataakshamula
Nee karunaa kataakshamula
Bratuku jeevana saayamu
Bratuku jeevana saayamu
Neekosame neekosame
Shirdi Sai neekosame
Shirdi Sai neekosame
Neepaada seva koraku
Neepaada seva koraku
Cheyu punyamantayu
Cheyu punyamantayu
Neekosame neekosame
Shirdi Sai neekosame
Shirdi Sai neekosame
Sarvasvam neeke ankitham
Sarvasvam neeke ankitham
Shirdi Sai neeke ankitham
Shirdi Sai neeke ankitham
Neekosame neekosame
Shirdi Sai neekosame
Shirdi Sai neekosame