Telugu Lyrics
అఖిల లోకాలకు దైవం నీవే
ఆదిశక్తివి భవాని నీవే
అంబికా దుర్గా కాళికా నీవే
అన్నిటికీ ఆధారమూ నీవే
అరుదుగ కలిగే వరమూ నీవే
అంబా పరమేశ్వరీ కరుణించుమా
అంబా పరమేశ్వరీ రక్షించుమా
అమ్మవని నిన్నే పిలుతురు
ఆపదలో ఆదుకునే దైవం నీవే
అంబికా దుర్గా కాళికా నీవే
అన్నిటికీ ఆధారమూ నీవే
అరుదుగ కలిగే వరమూ నీవే
అంబా పరమేశ్వరీ కరుణించుమా
అంబా పరమేశ్వరీ రక్షించుమా
అమ్మమ్మో అంబా…
అమ్మమ్మో అంబా…
అమ్మమ్మో అంబా…
అమ్మమ్మో అంబా…
శక్తి స్వరూపానివమ్మా
సర్వమంగళానివమ్మా
శాంతుల దాయానివమ్మా
జగతికి కాంతులివమ్మా
అంబా పరమేశ్వరీ కరుణించుమా
అంబా పరమేశ్వరీ రక్షించుమా
ఆదిగురువని నిన్నే కొలుతురు
అఖిల లోకాలకు దైవం నీవే
ఆదిశక్తివి భవాని నీవే
అంబికా దుర్గా కాళికా నీవే
అన్నిటికీ ఆధారమూ నీవే
అరుదుగ కలిగే వరమూ నీవే
అంబా పరమేశ్వరీ కరుణించుమా
అంబా పరమేశ్వరీ రక్షించుమా
English Lyrics / Transliteration
Akhila lokalaku daivam neeve
Aadishakthivi bhavani neeve
Ambika durga kalika neeve
Annitiki aadhaaramoo neeve
Aruduga kalige varamoo neeve
Amba parameshwari karuninchumaa
Amba parameshwari rakshinchumaa
Ammavani ninne piluthuru
Aapadalo aadukune daivam neeve
Ambika durga kalika neeve
Annitiki aadhaaramoo neeve
Aruduga kalige varamoo neeve
Amba parameshwari karuninchumaa
Amba parameshwari rakshinchumaa
Ammammo ambaa…
Ammammo ambaa…
Ammammo ambaa…
Ammammo ambaa…
Shakthi svaroopaani vammaa
Sarva mangalaani vammaa
Shanthula daayaani vammaa
Jagathi ki kaanthulivammaa
Amba parameshwari karuninchumaa
Amba parameshwari rakshinchumaa
Aadiguruvani ninne koluthuru
Akhila lokalaku daivam neeve
Aadishakthivi bhavani neeve
Ambika durga kalika neeve
Annitiki aadhaaramoo neeve
Aruduga kalige varamoo neeve
Amba parameshwari karuninchumaa
Amba parameshwari rakshinchumaa