Telugu Lyrics
ఓ నా చిలిపిజానా
చం చం చం చిలిపిజానా
ఓ నా చిలిపిజానా
ఓ కళ్ళల్లో కళ్ళు పెట్టి
మొగమాటమే లేకుండా
హాయిగా నవ్వుతుంటే
నీలో నేను కొట్టుకొంటా
చం చం చం చిలిపిజానా
ఓ నా చిలిపిజానా
చం చం చం చిలిపిజానా
ఓ నా చిలిపిజానా
నడుమున నడుము కలిపి
నడకలో నాట్యం కలిపి
మనసున మమత కలిపి
మరువలేకున్నా
అరె మనసున మమత కలిపి
మరువలేకున్నా
నడుమున నడుము కలిపి
నడకలో నాట్యం కలిపి
మనసున మమత కలిపి
మరువలేకున్నా
చం చం చం చిలిపిజానా
ఓ నా చిలిపిజానా
చం చం చం చిలిపిజానా
ఓ నా చిలిపిజానా
పదే పదే నీ దారిలో
తిరుగుతు తిరుగుతు
నిను చూసి మురిసిపోతు
నేనుంటున్నా
ఆకాశం నుండి దిగి
అందాల దేవతవై
నా ఒడిలో సేదదీరి
మత్తుని పంచు
చం చం చం చిలిపిజానా
ఓ నా చిలిపిజానా
చం చం చం చిలిపిజానా
ఓ నా చిలిపిజానా
ఓ కళ్ళల్లో కళ్ళు పెట్టి
మొగమాటమే లేకుండా
హాయిగా నవ్వుతుంటే
నీలో నేను కొట్టుకొంటా
చం చం చం చిలిపిజానా
ఓ నా చిలిపిజానా
చం చం చం చిలిపిజానా
ఓ నా చిలిపిజానా
English Lyrics / Transliteration
O naa chilipijana
Cham cham cham chilipijana
O naa chilipijana
O kallallo kallu petti
Mogamatame lekunda
Haayiga navvuthunte
Neelo nenu kottukontaa
Cham cham cham chilipijana
O naa chilipijana
Cham cham cham chilipijana
O naa chilipijana
Nadumuna nadumu kalipi
Nadakalo naatyam kalipi
Manasuna mamata kalipi
Maruvalekunnaa
Are manasuna mamata kalipi
Maruvalekunnaa
Nadumuna nadumu kalipi
Nadakalo naatyam kalipi
Manasuna mamata kalipi
Maruvalekunnaa
Cham cham cham chilipijana
O naa chilipijana
Cham cham cham chilipijana
O naa chilipijana
Pade pade nee daarilo
Tiruguthu tiruguthu
Ninu choosi murisipothu
Nenuntunnaa
Aakaasham nundi digi
Andaala devathavai
Naa odilo sedadeeri
Mattuni panchhu
Cham cham cham chilipijana
O naa chilipijana
Cham cham cham chilipijana
O naa chilipijana
O kallallo kallu petti
Mogamatame lekunda
Haayiga navvuthunte
Neelo nenu kottukontaa
Cham cham cham chilipijana
O naa chilipijana
Cham cham cham chilipijana
O naa chilipijana