Telugu Lyrics
శ్రీ రాజరాజేశ్వరీ శ్రీ రాజరాజేశ్వరీ
సమస్త జీవరాశికి శాంతిని కలుగజేసే
శ్రీ రాజరాజేశ్వరీ శ్రీ రాజరాజేశ్వరీ
త్రిలోక మాతా త్రిగుణాతీతా
త్రిలోక మాతా త్రిగుణాతీతా
దివ్య తేజా శ్రీ రాజరాజేశ్వరీ
సకల లోకాలకు ఆదారమైన
వరాల వానా శ్రీ రాజరాజేశ్వరీ
సకల లోకాలకు ఆదారమైన
వరాల వానా శ్రీ రాజరాజేశ్వరీ
అంబా మహేశ్వరీ అఖిలాండేశ్వరీ
అంబా మహేశ్వరీ అఖిలాండేశ్వరీ
దివ్య తేజా శ్రీ రాజరాజేశ్వరీ
అంభోజ సంవాసిని ఆదిశక్తి
శంకర వల్లభ శ్రీ రాజరాజేశ్వరీ
అంభోజ సంవాసిని ఆదిశక్తి
శంకర వల్లభ శ్రీ రాజరాజేశ్వరీ
రమణియే కాంచెను రమణీయ రూపు
రమణియే కాంచెను రమణీయ రూపు
దివ్య తేజా శ్రీ రాజరాజేశ్వరీ
శుభకరీ సురవర సంస్తుత పాదా
శుభలతా శ్రీ రాజరాజేశ్వరీ
శుభకరీ సురవర సంస్తుత పాదా
శుభలతా శ్రీ రాజరాజేశ్వరీ
వినయముతో సేవించె విత్తనమంత
వినయముతో సేవించె విత్తనమంత
దివ్య తేజా శ్రీ రాజరాజేశ్వరీ
English Lyrics / Transliteration
Shri Rajarajeshwari Shri Rajarajeshwari
Samastha jeevaraashi ki shaanthi ni kalugajesey
Shri Rajarajeshwari Shri Rajarajeshwari
Triloka maata trigunaateeta
Triloka maata trigunaateeta
Divya tejaa Shri Rajarajeshwari
Sakala lokaalaku aadhaaramaina
Varaala vaanaa Shri Rajarajeshwari
Sakala lokaalaku aadhaaramaina
Varaala vaanaa Shri Rajarajeshwari
Ambaa Maheshwari Akhilaandeswari
Ambaa Maheshwari Akhilaandeswari
Divya tejaa Shri Rajarajeshwari
Ambhoja samvaasini Aadi Shakthi
Shankara vallabha Shri Rajarajeshwari
Ambhoja samvaasini Aadi Shakthi
Shankara vallabha Shri Rajarajeshwari
Ramaniye kaanchenu ramaneeya roopu
Ramaniye kaanchenu ramaneeya roopu
Divya tejaa Shri Rajarajeshwari
Shubhakari suravara samsthuta paadaa
Shubhalataa Shri Rajarajeshwari
Shubhakari suravara samsthuta paadaa
Shubhalataa Shri Rajarajeshwari
Vinayamutho sevinchen vittanamanta
Vinayamutho sevinchen vittanamanta
Divya tejaa Shri Rajarajeshwari