Telugu Lyrics
నా ప్రియతమ నీకని
మనసున నిలిచెనని
మానక నను చేరమని
ఒడిలో చేరేనే
ఓ ప్రియతమ నీకని
మనసున నిలిచెనని
మానక నను చేరమని
అడుగుల సవ్వడి
అందెలు ఘల్లుమనే
హృదయపు లయలు
రాగాలల్లెనే
కనులలో కాంతులు
వెన్నెల కురిసెనే
చెవులలో నీ మ్రోతలు
అమృతము పంచెనే
ఏ క్షణములో
ఏమాయెనో
నీవు నా దైవమై
నాలో నిలిచావే
ననుబ్రవమని చెప్పవే
నా ప్రియతమ నీకని
మనసున నిలిచెనని
మానక నను చేరమని
ఒడిలో చేరేనే
ఓ ప్రియతమ నీకని
మనసున నిలిచెనని
మానక నను చేరమని
ఒడిలో చేరగానే
ఓ ప్రియతమ నీకని
మనసున నిలిచెనని
మానక నను చేరమని
English Lyrics / Transliteration
Naa priyatama neekani
Manasuna nilichenani
Maanaka nanu cheramani
Odilo cherenē
O priyatama neekani
Manasuna nilichenani
Maanaka nanu cheramani
Adugula savvadi
Andelu ghallumanē
Hr̥dayapu layalu
Raagaalallenē
Kanulalo kaantulu
Vennela kurisene
Chevulalo nee mrotalu
Amrutamu panchene
Ē kshanamulo
Ēmāyenō
Neevu naa daivamai
Naalo nilichāvē
Nanubrovamani cheppave
Naa priyatama neekani
Manasuna nilichenani
Maanaka nanu cheramani
Odilo cherenē
O priyatama neekani
Manasuna nilichenani
Maanaka nanu cheramani
Odilo cheragānē
O priyatama neekani
Manasuna nilichenani
Maanaka nanu cheramani