Telugu Lyrics
ఏ బెజారే ఏ బెజారే…
ఏ బెజారే… నా కనులలోన
ఏ బెజారే… నా మదిలోన
ఒక మాయావిని చూసానులే
ఒక వేదనతో నిలిచానులే
అరెరే… ఒసే…
అరెరే… ఓయ్…
ఏ బెజారే… నా కనులలోన
ఏ బెజారే… నా మదిలోన
ఒక మాయావిని చూసానులే
ఒక వేదనతో నిలిచానులే
పొద్దు పొడవని రాత్రిలోన
నీ చూపుల కష్టం ఏంటో
నిదుర తరమని నీరసంలో
నీ ఊహల పాపం ఏంటో
నీ నయనములోని వేదన
నా హృదయము నిండా నిండిందిలే
నీ శ్వాసలోని శోకము
నా ఊపిరి తోడై నిలిచిందిలే
ఏ బెజారే… నా కనులలోన
ఏ బెజారే… నా మదిలోన
ఒక మాయావిని చూసానులే
ఒక వేదనతో నిలిచానులే
కడలి అలలకు ఆగక
నా గుండె లోతులలో అలజడి
నీ కళ్ళలో వెలుతురు
తెరలైనా ఆగదులే
నీ పెదవుల పైన పెదవి
కలసిన ఆ క్షణాన…
కాలమే స్తంభించె…
కలిసిపోయె…
ఏ బెజారే… నా కనులలోన
ఏ బెజారే… నా మదిలోన
ఒక మాయావిని చూసానులే
ఒక వేదనతో నిలిచానులే
English Lyrics / Transliteration
Ey bezaare ey bezaare…
Ey bezaare… naa kanulalona
Ey bezaare… naa madhilona
Oka mayavini choosanu le
Oka vedhanatho nilichanu le
Arere… osey…
Arere… oy…
Ey bezaare… naa kanulalona
Ey bezaare… naa madhilona
Oka mayavini choosanu le
Oka vedhanatho nilichanu le
Poddu podavani raathilona
Nee choopula kashtam entho
Nidura tharamani neerasamlo
Nee oohala paapam entho
Nee nayanamuloni vedhana
Naa hrudayamu nindaa nindindile
Nee swaasaloni shokamu
Naa oopiri thodai nilichindile
Ey bezaare… naa kanulalona
Ey bezaare… naa madhilona
Oka mayavini choosanu le
Oka vedhanatho nilichanu le
Kadali alalaku aagaka
Naa gunde lothulalo alajadi
Nee kallalo veluthuru
Theralaina aagadule
Nee pedavula paina pedavi
Kalisina aa kshanaana…
Kaalame sthambinche…
Kalisipoye…
Ey bezaare… naa kanulalona
Ey bezaare… naa madhilona
Oka mayavini choosanu le
Oka vedhanatho nilichanu le