Telugu Lyrics
వరాల లొవణము వరాల లొవణము
శ్రీనివాస కళ్యాణము శ్రీనివాస కళ్యాణము
వరాల లొవణము వరాల లొవణము
పద్మావతి మదన మోహనుని
శ్రీవత్స వక్షుని
శ్రీనివాస కళ్యాణము శ్రీనివాస కళ్యాణము
వరాల లొవణము వరాల లొవణము
పద్మావతి మదన మోహనుని
శ్రీవత్స వక్షుని
శ్రీనివాస కళ్యాణము శ్రీనివాస కళ్యాణము
వరాల లొవణము వరాల లొవణము
దివిని దిగి రమ్మని వేధులు కోర
భువిని నిలచేటి పురుషోత్తముడు
దివిని దిగి రమ్మని వేధులు కోర
భువిని నిలచేటి పురుషోత్తముడు
భక్త పారవశ్యుడై
భక్తుల కోరికల తీర్చి
సకల లోకాలకు
శ్రేయస్సు నిచ్చెడి
శ్రీనివాస కళ్యాణము శ్రీనివాస కళ్యాణము
వరాల లొవణము వరాల లొవణము
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
కరివరదుడు కరుణామయుడు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
కరివరదుడు కరుణామయుడు
వేంకటగిరి పై వెలసి
శ్రీ వేంకటేశ్వరుడై
భువిని అవతరించిన
శ్రీనివాస కళ్యాణము
శ్రీనివాస కళ్యాణము
వరాల లొవణము వరాల లొవణము
పద్మావతి మదన మోహనుని
శ్రీవత్స వక్షుని
శ్రీనివాస కళ్యాణము శ్రీనివాస కళ్యాణము
వరాల లొవణము వరాల లొవణము
English Lyrics / Transliteration
Varala Lavanamu Varala Lavanamu
Srinivasa Kalyanamu Srinivasa Kalyanamu
Varala Lavanamu Varala Lavanamu
Padmavathi Madana Mohanuni
Srivatsa Vakshuni
Srinivasa Kalyanamu Srinivasa Kalyanamu
Varala Lavanamu Varala Lavanamu
Padmavathi Madana Mohanuni
Srivatsa Vakshuni
Srinivasa Kalyanamu Srinivasa Kalyanamu
Varala Lavanamu Varala Lavanamu
Divini digi rammani Vedhulu kora
Bhuvini nilacheti Purushottamudu
Divini digi rammani Vedhulu kora
Bhuvini nilacheti Purushottamudu
Bhakta paravashyudai
Bhakthula korikalan theerchi
Sakala lokalaku
Shreyassu nicheḍi
Srinivasa Kalyanamu Srinivasa Kalyanamu
Varala Lavanamu Varala Lavanamu
Akhilanda Koti Brahmanda Nayakudu
Karivaradudu Karunamayudu
Akhilanda Koti Brahmanda Nayakudu
Karivaradudu Karunamayudu
Venkata giri pai velasi
Sri Venkateshwarudai
Bhuvini avatarinchina
Srinivasa Kalyanamu
Srinivasa Kalyanamu
Varala Lavanamu Varala Lavanamu
Padmavathi Madana Mohanuni
Srivatsa Vakshuni
Srinivasa Kalyanamu Srinivasa Kalyanamu
Varala Lavanamu Varala Lavanamu