Telugu Lyrics
మనసంతా నీ గాయమా
ఎవరో నరమా
ఎవరికైనా తెలుసుమా
కనులు మూసి నీ జ్ఞాపకం
హృదిలో పగిలిన రూపం
చెరిగిపోని నీ నిరీక్షణం
నేను నేనేనా ఇంక
నది నీ యోధా
మనసంతా నీ గాయమా
ఎవరో నరమా
ఎవరికైనా తెలుసుమా
కాలం కాలం వెళ్ళిపోతూ
కథలా మారిపోనా
భూతం భవితం వెలిగిపోతూ
వెలుగే మరిచిపోనా
మౌనం మౌనం పలికిపోతూ
మనసు పగిలిపోనా
నీలం నీలం కరిగిపోతూ
ఏమైపోనా
నది నీ యోధా
మనసంతా నీ గాయమా
ఎవరో నరమా
ఎవరికైనా తెలుసుమా
కనులు మూసి నీ జ్ఞాపకం
హృదిలో పగిలిన రూపం
చెరిగిపోని నీ నిరీక్షణం
నేను నేనేనా ఇంక
కాలం కాలం వెళ్ళిపోతూ
కథలా మారిపోనా
భూతం భవితం వెలిగిపోతూ
వెలుగే మరిచిపోనా
English Lyrics / Transliteration
Manasantha nee gayama
Evaro narama
Evarikaina telusuma
Kanulu moosi nee gnapakum
Hrudilo pagilina roopum
Cherigiponi nee nirikshanam
Nenu nenena inka
Nadi nee yodha
Manasantha nee gayama
Evaro narama
Evarikaina telusuma
Kaalam kaalam velli pothoo
Kathala maaripona
Bhootham bhavitham veligi pothoo
Veluge marichipona
Mounam mounam paliki pothoo
Manasu pagilipona
Neelam neelam karigi pothoo
Emaipona
Nadi nee yodha
Manasantha nee gayama
Evaro narama
Evarikaina telusuma
Kanulu moosi nee gnapakum
Hrudilo pagilina roopum
Cherigiponi nee nirikshanam
Nenu nenena inka
Kaalam kaalam velli pothoo
Kathala maaripona
Bhootham bhavitham veligi pothoo
Veluge marichipona