Telugu Lyrics
నీళ్ళలో నీళ్ళలో, పడుతుంటే బాగుంటుందని
మెరుపులు మెరుపులు, మేఘాలు మెరుపులు
అడవిలో అడవిలో, ఆడుకుంటే బాగుంటుందని
గాలిలో గాలిలో, ఎగురుతుంటే బాగుంటుందని
పక్షుల పక్షుల, ఈకల తోన
తడిచి తడిచి తడిచి, ముద్దయిపోనా
బార్సో రే బార్సో రే, మేఘా మల్హార్
బార్సో రే బార్సో రే, జీవన్ సంచార్
బార్సో రే బార్సో రే, మేఘా మల్హార్
బార్సో రే బార్సో రే, జీవన్ సంచార్
మెరుపులతో మెరుపులతో, మాటలాడుతుంటే
వర్షపు చుక్కలతో, ముచ్చటలాడుతుంటే
పారేటి ఏటికి, పల్లవి పాడుతుంటే
పగలంతా పగలంతా, ఆడుకోనా
బార్సో రే బార్సో రే, మేఘా మల్హార్
బార్సో రే బార్సో రే, జీవన్ సంచార్
బార్సో రే బార్సో రే, మేఘా మల్హార్
బార్సో రే బార్సో రే, జీవన్ సంచార్
వర్షం వస్తుందని, వస్తూ ఉంటే బాగుంటుందని
నీళ్ళలో నీళ్ళలో, పడుతుంటే బాగుంటుందని
మెరుపులు మెరుపులు, మేఘాలు మెరుపులు
అడవిలో అడవిలో, ఆడుకుంటే బాగుంటుందని
గాలిలో గాలిలో, ఎగురుతుంటే బాగుంటుందని
పక్షుల పక్షుల, ఈకల తోన
తడిచి తడిచి తడిచి, ముద్దయిపోనా
బార్సో రే బార్సో రే, మేఘా మల్హార్
బార్సో రే బార్సో రే, జీవన్ సంచార్
బార్సో రే బార్సో రే, మేఘా మల్హార్
బార్సో రే బార్సో రే, జీవన్ సంచార్
English Lyrics / Transliteration
Neellalo neellalo, paduthunte baaguntundani
Merupulu merupulu, meghaalu merupulu
Adavilo adavilo, aadukunte baaguntundani
Gaalilo gaalilo, egurutunte baaguntundani
Pakshula pakshula, eekala thona
Thadichi thadichi thadichi, muddhayipona
Barso re barso re, megha malhaar
Barso re barso re, jeevan sanchaar
Barso re barso re, megha malhaar
Barso re barso re, jeevan sanchaar
Merupulatho merupulatho, maataladutunte
Varshapu chukkaltho, muchataladutunte
Paareti yetiki, pallavi paadutunte
Pagalantha pagalantha, aadukona
Barso re barso re, megha malhaar
Barso re barso re, jeevan sanchaar
Barso re barso re, megha malhaar
Barso re barso re, jeevan sanchaar
Varsham vastundani, vastoo unte baaguntundani
Neellalo neellalo, paduthunte baaguntundani
Merupulu merupulu, meghaalu merupulu
Adavilo adavilo, aadukunte baaguntundani
Gaalilo gaalilo, egurutunte baaguntundani
Pakshula pakshula, eekala thona
Thadichi thadichi thadichi, muddhayipona
Barso re barso re, megha malhaar
Barso re barso re, jeevan sanchaar
Barso re barso re, megha malhaar
Barso re barso re, jeevan sanchaar