Telugu Lyrics
అది దాటితే భారతులే
ప్రేమంటేనే నేర్పిన పాఠములే
మనసులన్నీ ఒకటాయెగా
మరుభూములే పూలాయెగా
ఒకటైనా కలలు కనే ఊహలే
ప్రతిక్షణం ప్రతి క్షణం
నీ తోడుంటే స్వర్గమే
చెమట చుక్క చెమట చుక్క
కన్నీరైతే ఆగదే
అనురాగమే హారతులే
అది దాటితే భారతులే
ప్రేమంటేనే నేర్పిన పాఠములే
మనసులన్నీ ఒకటాయెగా
మరుభూములే పూలాయెగా
ఒకటైనా కలలు కనే ఊహలే
మదిలో మంటలు చెలరేగే
వెన్నెల నడిరే ఆపేదా
తనలో తానే కుంకుమ రంగు
అందెలు బరువే బరువే
ఒకరికొకరు అందాలు
పంచుకొనే బంధాలు
బంధాలు దాటితే
జన్మలకి జన్మలు
మొగిలేగా
అనురాగమే హారతులే
అది దాటితే భారతులే
ప్రేమంటేనే నేర్పిన పాఠములే
మనసులన్నీ ఒకటాయెగా
మరుభూములే పూలాయెగా
ఒకటైనా కలలు కనే ఊహలే
పగ పంతాలు పగ పంతాలు
ఎన్నెన్నో మారేగా
సమయం నిలిచి సమయం నిలిచి
కథలే రాసేగా
నెలవంకలు నయనాలు
తెలిసేగా ఈ లోకం
మెరిసేగా
అనురాగమే హారతులే
అది దాటితే భారతులే
ప్రేమంటేనే నేర్పిన పాఠములే
మనసులన్నీ ఒకటాయెగా
మరుభూములే పూలాయెగా
ఒకటైనా కలలు కనే ఊహలే
English Lyrics / Transliteration
Adi daatite bhaaratule
Premantene nerpina paathamule
Manasulanni okataayega
Marubhoomule poolaayega
Okataina kalalu kane oohale
Pratikshanam pratikshanam
Nee thodunte swargame
Chematha chukka chemata chukka
Kanneeraithe aagadhe
Anuragame haaratule
Adi daatite bhaaratule
Premantene nerpina paathamule
Manasulanni okataayega
Marubhoomule poolaayega
Okataina kalalu kane oohale
Madilo mantalu chelarege
Vennela nadire aapeda
Tanalone taane kumkuma rangu
Andelu baruve baruve
Okarikokaru andaalu
Panchukone bandhaalu
Bandhaalu daatite
Janmalaki janmalu
Mogilega
Anuragame haaratule
Adi daatite bhaaratule
Premantene nerpina paathamule
Manasulanni okataayega
Marubhoomule poolaayega
Okataina kalalu kane oohale
Paga panthaalu paga panthaalu
Ennenno maarega
Samayam nilichi samayam nilichi
Kathele raasega
Nelavankalu nayanaalu
Telisega ee lokam
Merisega
Anuragame haaratule
Adi daatite bhaaratule
Premantene nerpina paathamule
Manasulanni okataayega
Marubhoomule poolaayega
Okataina kalalu kane oohale