Telugu Lyrics
నాయినారా నారాయణ
నారాయణాయ నమః
నారాయణాయ నమః
నారాయణాయ నమః
నారాయణాయ నమః
తొలి జన్మమునందు నీ వుండగా
పుట్టిన నీ పాదము నేను
నా కన్నవారన్నవారు లేరు
నీవే నా దిక్కు కరుణామయా
నాకిక ఏవరికన్న నీవొకటే
ఈ లోకములో ఆధారం
నా ముద్దుల స్వామి తండ్రివు నీవే
నా భారం అంతా నీదే
నాలోన ఉన్నది నీ రూపమే
నీలోన ఉన్నది నా రూపమే
ప్రేమకు దైవం నీవే
పరమాత్మవు నీవే
నాయినారా నారాయణ
నారాయణాయ నమః
నారాయణాయ నమః
నారాయణాయ నమః
తొలి జన్మమునందు నీ వుండగా
పుట్టిన నీ పాదము నేను
నా కన్నవారన్నవారు లేరు
నీవే నా దిక్కు కరుణామయా
నేనన్నది ఒక భక్తిరస
భావనారూపమే కదా
నీవన్నది ఆది అంతము లేని
అనంత రూపమే కదా
ఇద్దరన్న భేదం లేదే
రెండు రూపాలు ఏకమే
ఎంత నమ్మినా నువ్వే
ఎంత కొలిచినా నువ్వే
నాయినారా నారాయణ
నారాయణాయ నమః
నారాయణాయ నమః
నారాయణాయ నమః
తొలి జన్మమునందు నీ వుండగా
పుట్టిన నీ పాదము నేను
నా కన్నవారన్నవారు లేరు
నీవే నా దిక్కు కరుణామయా
English Lyrics / Transliteration
Nayinara Narayana
Narayanaaya Namah
Narayanaaya Namah
Narayanaaya Namah
Narayanaaya Namah
Toli janmamunandu nee vundaga
Puttina nee paadamu nenu
Naa kannavaarannavaaru leru
Neeve naa dikku karunaamaya
Naakika evarikanna neevokate
Ee lokamulo aadhaaram
Naa muddula swami thandrivu neeve
Naa bhaaram antaa neede
Naalona unnadi nee roopame
Neelona unnadi naa roopame
Premaku daivam neeve
Paramatmavu neeve
Nayinara Narayana
Narayanaaya Namah
Narayanaaya Namah
Narayanaaya Namah
Toli janmamunandu nee vundaga
Puttina nee paadamu nenu
Naa kannavaarannavaaru leru
Neeve naa dikku karunaamaya
Nenannadi oka bhaktirasa
Bhaavanaaroopame kadaa
Neevannadi aadi antamu leni
Ananta roopame kadaa
Iddaranna bhedam lede
Rendu roopaalu ekame
Enta nammina nuvve
Enta kolichina nuvve
Nayinara Narayana
Narayanaaya Namah
Narayanaaya Namah
Narayanaaya Namah
Toli janmamunandu nee vundaga
Puttina nee paadamu nenu
Naa kannavaarannavaaru leru
Neeve naa dikku karunaamaya