Telugu Lyrics
చిట్టి కూన చిట్టి కూన
ఒడిలో ఒదిగిన చిట్టి కూన
నడిపే దారిలో నడిచే కూన
ఒడిలో ఒదిగిన చిట్టి కూన
నడిపే దారిలో నడిచే కూన
అమ్మ కంటె అమ్మా అనుకుంది
నాన్న కంటె నాన్న అనుకుంది
కల్లే లేని మనసుతో
చేసే పనులెన్నో
చిట్టి కూన చిట్టి కూన
చిట్టి కూన చిట్టి కూన
ఒడిలో ఒదిగిన చిట్టి కూన
నడిపే దారిలో నడిచే కూన
పండు వెన్నెల పూల పల్లకి
పైన నిలిచే జాబిలి
చిట్టి చేతులెత్తి ఆకాశం
ముద్దాడే నీ కోరిక
పండు వెన్నెల పూల పల్లకి
పైన నిలిచే జాబిలి
చిట్టి చేతులెత్తి ఆకాశం
ముద్దాడే నీ కోరిక
అడిగినదంతా ఇచ్చేసే
అమ్మలాలీ
నడిచే నీ అడుగులన్ని
జాగ్రత్త పడి
చిట్టి కూన చిట్టి కూన
చిట్టి కూన చిట్టి కూన
ఒడిలో ఒదిగిన చిట్టి కూన
నడిపే దారిలో నడిచే కూన
పాట పాడలేని పెదవులకు
పలికె నీ మధురం
ఆశలేని కళ్ళలోన
వెలుగు నీ రూపం
పాట పాడలేని పెదవులకు
పలికె నీ మధురం
ఆశలేని కళ్ళలోన
వెలుగు నీ రూపం
ఒంటరితనపు చీకటిని
తరిమేస్తుంటే
మనసు మంచితనాన
మురిసిపోతుంటే
చిట్టి కూన చిట్టి కూన
చిట్టి కూన చిట్టి కూన
ఒడిలో ఒదిగిన చిట్టి కూన
నడిపే దారిలో నడిచే కూన
అమ్మ కంటె అమ్మా అనుకుంది
నాన్న కంటె నాన్న అనుకుంది
కల్లే లేని మనసుతో
చేసే పనులెన్నో
చిట్టి కూన చిట్టి కూన
చిట్టి కూన చిట్టి కూన
ఒడిలో ఒదిగిన చిట్టి కూన
నడిపే దారిలో నడిచే కూన
English Lyrics / Transliteration
Chitti koona chitti koona
Odilo odigina chitti koona
Nadipe daarilo nadiche koona
Odilo odigina chitti koona
Nadipe daarilo nadiche koona
Amma kante amma anukundi
Nanna kante nanna anukundi
Kalle leni manasutho
Chese panulennno
Chitti koona chitti koona
Chitti koona chitti koona
Odilo odigina chitti koona
Nadipe daarilo nadiche koona
Pandu vennela poola pallaki
Paina niliche jaabili
Chitti chetulethi aakaasham
Muddade nee korika
Pandu vennela poola pallaki
Paina niliche jaabili
Chitti chetulethi aakaasham
Muddade nee korika
Adiginadantaa icchese
Ammalaali
Nadiche nee adugulanni
Jaagratta padi
Chitti koona chitti koona
Chitti koona chitti koona
Odilo odigina chitti koona
Nadipe daarilo nadiche koona
Paata paadaleni pedavulaku
Palike nee madhuram
Aashe leni kallalona
Velugu nee roopam
Paata paadaleni pedavulaku
Palike nee madhuram
Aashe leni kallalona
Velugu nee roopam
Ontarithanapu cheekatini
Tarimestunte
Manasu manchitanana
Marisipothunte
Chitti koona chitti koona
Chitti koona chitti koona
Odilo odigina chitti koona
Nadipe daarilo nadiche koona
Amma kante amma anukundi
Nanna kante nanna anukundi
Kalle leni manasutho
Chese panulennno
Chitti koona chitti koona
Chitti koona chitti koona
Odilo odigina chitti koona
Nadipe daarilo nadiche koona