Telugu Lyrics
తెలివరదెమో మదికి
ఎదలో మెరిసె రగిలే
ఎదలో మెరిసె రగిలే
మధుమాసపు వెలుగుల
మధుమాసపు వెలుగుల
తెలివరదెమో మదికి
పూవుల సుగంధం
పవనాలు మోయగా
పిలిచెను పిలుపుల
ప్రాణం ఒలకగా
పూవుల సుగంధం
పవనాలు మోయగా
పిలిచెను పిలుపుల
ప్రాణం ఒలకగా
అది ఏమిటో తెలియదు
అది ఏమిటో తెలియదు
కరిగేను నా దేహం
తెలివరదెమో మదికి
తెలివరదెమో మదికి
నేలతల్లి ఒడిలో
నీలనింగి నీడలో
నేలతల్లి ఒడిలో
నీలనింగి నీడలో
ఆమని శయ్యలో
ఆశల దారిలో
నేలతల్లి ఒడిలో
నీలనింగి నీడలో
ఆమని శయ్యలో
ఆశల దారిలో
నడచెను నా హృదయం
నడచెను నా హృదయం
మెరిసెను కలల వైనం
తెలివరదెమో మదికి
తెలివరదెమో మదికి
ఎదలో మెరిసె రగిలే
ఎదలో మెరిసె రగిలే
మధుమాసపు వెలుగుల
మధుమాసపు వెలుగుల
తెలివరదెమో మదికి
English Lyrics / Transliteration
Telivarademo madiki
Edalo merise ragile
Edalo merise ragile
Madhumaasapu velugula
Madhumaasapu velugula
Telivarademo madiki
Poovula sugandham
Pavanaalu moyagaa
Pilichenu pilupula
Praanam olakagaa
Poovula sugandham
Pavanaalu moyagaa
Pilichenu pilupula
Praanam olakagaa
Adi emitoh teliyadu
Adi emitoh teliyadu
Karigenu naa deham
Telivarademo madiki
Telivarademo madiki
Nelathalli odilo
Neelaningi needalo
Nelathalli odilo
Neelaningi needalo
Aamani shayyalo
Aashala daarilo
Nelathalli odilo
Neelaningi needalo
Aamani shayyalo
Aashala daarilo
Nadachenu naa hrudayam
Nadachenu naa hrudayam
Merisenu kalala vainam
Telivarademo madiki
Telivarademo madiki
Edalo merise ragile
Edalo merise ragile
Madhumaasapu velugula
Madhumaasapu velugula
Telivarademo madiki