Telugu Lyrics
చెప్పమ్మా చెప్పమ్మా
నీ తొడపై వాలి నిదురిపోయే
నా రాజా రాజా
చిలకమ్మా చిలకమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
నీ ఒడిలో చేరి నిదురిపోయే
నా రాజా రాజా
నీ వయ్యారాలు చూసి
నీ కొంగు పట్టుకుంటే
ఒకసారి వయ్యారం
ఒకసారి కోపంగా
ఒకసారి సిగ్గుతో
మరికొన్నిసార్లు
చిలిపిగా కోరితే
చిలకమ్మా చిలకమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
నీ తొడపై వాలి నిదురిపోయే
నా రాజా రాజా
చిలకమ్మా చిలకమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
నీ ఒడిలో చేరి నిదురిపోయే
నా రాజా రాజా
పండు వెన్నెలంతా
నీ సొంతమేనా
నీ మోమును చూస్తూ
నా సొంతమంతా
నీకే అంకితమే
అల్లరి చేష్టలకి
నీ వయ్యారాలకి
నీ చూపులకి
నన్ను కరిగించే
నీ పిలుపులకి
నీ అందాలకే
నీ నవ్వులకే
ఒకసారి మైకం
ఒకసారి దాహం
ఒకసారి శాపం
మరికొన్నిసార్లు
మధురంగా కోరితే
చిలకమ్మా చిలకమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
నీ తొడపై వాలి నిదురిపోయే
నా రాజా రాజా
చిలకమ్మా చిలకమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా
నీ ఒడిలో చేరి నిదురిపోయే
నా రాజా రాజా
English Lyrics / Transliteration
Cheppamma cheppamma
Nee thodapai vaali niduri poye
Naa raajaa raajaa
Chilakamma chilakamma
Cheppamma cheppamma
Nee odilo cheri niduri poye
Naa raajaa raajaa
Nee vayyaralu chusi
Nee kongu pattukunte
Oka saari vayyaaram
Oka saari kopamga
Oka saari sigguto
Marikonni saarlu
Chilipiga korithe
Chilakamma chilakamma
Cheppamma cheppamma
Nee thodapai vaali niduri poye
Naa raajaa raajaa
Chilakamma chilakamma
Cheppamma cheppamma
Nee odilo cheri niduri poye
Naa raajaa raajaa
Pandu vennelantha
Nee sonthamena
Nee momunu chusthu
Naa sonthamanntha
Neeke ankithame
Allari cheshtalaki
Nee vayyaralaki
Nee choopalaki
Nannu kariginche
Nee pilupulaki
Nee andalake
Nee navvulake
Oka saari maikam
Oka saari daaham
Oka saari shaapam
Marikonni saarlu
Madhuramga korithe
Chilakamma chilakamma
Cheppamma cheppamma
Nee thodapai vaali niduri poye
Naa raajaa raajaa
Chilakamma chilakamma
Cheppamma cheppamma
Nee odilo cheri niduri poye
Naa raajaa raajaa