Telugu Lyrics
శివ పూజకు రండి మనసారా
శివ పూజకు రండి మనసారా
హర హర మహాదేవా
హర హర మహాదేవా
శివ పూజకు రండి మనసారా
శివ పూజకు రండి మనసారా
తరుణీమణులార రండి
తరుణీమణులార రండి
స్వామిని కొలవగ రండి
స్వామిని కొలవగ రండి
పూజకు కావలిసిన పువ్వులు
పూజకు కావలిసిన పువ్వులు
తోసుకొని రండి మనసారా
తోసుకొని రండి మనసారా
శివ పూజకు రండి మనసారా
శివ పూజకు రండి మనసారా
హర హర మహాదేవా
హర హర మహాదేవా
శివ పూజకు రండి మనసారా
శివ పూజకు రండి మనసారా
పాల కడలి తెచ్చిన పాలతో
పాల కడలి తెచ్చిన పాలతో
పసిడి కలశము నింపగ రండి
పసిడి కలశము నింపగ రండి
ఆ పాలు తాగి శివుడు
ఆ పాలు తాగి శివుడు
అందరినీ దీవించును మనసారా
అందరినీ దీవించును మనసారా
శివ పూజకు రండి మనసారా
శివ పూజకు రండి మనసారా
హర హర మహాదేవా
హర హర మహాదేవా
శివ పూజకు రండి మనసారా
శివ పూజకు రండి మనసారా
English Lyrics / Transliteration
Shiva poojaku randi manasaara
Shiva poojaku randi manasaara
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Shiva poojaku randi manasaara
Shiva poojaku randi manasaara
Tharunimanulaara randi
Tharunimanulaara randi
Swamini kolavaga randi
Swamini kolavaga randi
Poojaku kaavalasina puvvulu
Poojaku kaavalasina puvvulu
Thosukoni randi manasaara
Thosukoni randi manasaara
Shiva poojaku randi manasaara
Shiva poojaku randi manasaara
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Shiva poojaku randi manasaara
Shiva poojaku randi manasaara
Paala kadali thechina paalatho
Paala kadali thechina paalatho
Pasidi kalashamu nimpaga randi
Pasidi kalashamu nimpaga randi
Aa paalu thaagi Shivudu
Aa paalu thaagi Shivudu
Andarini deevinchunu manasaara
Andarini deevinchunu manasaara
Shiva poojaku randi manasaara
Shiva poojaku randi manasaara
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Shiva poojaku randi manasaara
Shiva poojaku randi manasaara