Telugu Lyrics
మరల మరల వినిపించు ఆకాశం
మరల మరల వినిపించు ఆకాశం
మధుర మధుర మురళి గానం
మధుర మధుర మురళి గానం
మరల మరల వినిపించు ఆకాశం
మరల మరల వినిపించు ఆకాశం
మధుర మధుర మురళి గానం
అలలను మీటు రాగమే
అలలను మీటు రాగమే
అమృతం పంచే వేగమే
వయసును దోచే బాణమే
కనులు మూసిన దేవతా
కనులు మూసిన దేవతా
మనసు పారే వీణతా
రాగ భంగాలెన్నైనా
నీ రాగ సంగీతానికి
తగ్గవులే నేస్తమా
ఎన్నని వున్నాయో
నీలో దాగున్న
మధుర స్వరాలు
మధుర మధుర మురళి గానం
మరల మరల వినిపించు ఆకాశం
మరల మరల వినిపించు ఆకాశం
మధుర మధుర మురళి గానం
అలలను మీటు రాగమే
అలలను మీటు రాగమే
అమృతం పంచే వేగమే
వయసును దోచే బాణమే
కనులు మూసిన దేవతా
కనులు మూసిన దేవతా
మనసు పారే వీణతా
పలుకు పలుకు తేనెలూరు
పలుకు పలుకు తేనెలూరు
వయ్యారం చిలికే తీరు
అందమెంత అందమెంత
అందమెంత చూసినా
అది చాలదే…
మెల్లగా మాయ చేసే
మెల్లగా మాయ చేసే
ఈ గానమా…
English Lyrics / Transliteration
Marala marala vinipinchu aakaasham
Marala marala vinipinchu aakaasham
Madhura madhura murali gaanam
Madhura madhura murali gaanam
Marala marala vinipinchu aakaasham
Marala marala vinipinchu aakaasham
Madhura madhura murali gaanam
Alalanu meetu raagame
Alalanu meetu raagame
Amrutham panche vegame
Vayasanu doche baename
Kanulu moosina devataa
Kanulu moosina devataa
Manasu paare veenataa
Raaga bhangaalennainaa
Nee raaga sangeethaaniki
Thaggavule nesthamaa
Ennani vunnayo
Neelo daagunna
Madhura swaraalu
Madhura madhura murali gaanam
Marala marala vinipinchu aakaasham
Marala marala vinipinchu aakaasham
Madhura madhura murali gaanam
Alalanu meetu raagame
Alalanu meetu raagame
Amrutham panche vegame
Vayasanu doche baename
Kanulu moosina devataa
Kanulu moosina devataa
Manasu paare veenataa
Paluku paluku thenelooru
Paluku paluku thenelooru
Vayyaaram chilike theeru
Andamentha andamentha
Andamentha chusinaa
Adi chaalade…
Mellaga maaya chese
Mellaga maaya chese
Ee gaanamaa…