Telugu Lyrics
ప్రియతమా… ప్రియతమా…
నా కళ్ళకు నిదురేలేదు
నీ పయనమెటు ప్రియతమా
నా గుండెకు ధైర్యమేలేదు
నీ వెనుక నే రానా ప్రియతమా
నా కలలకు కలమా
నీవే కదా ప్రియతమా
నా ఊహలకు ఊట
నీవే కదా ప్రియతమా
నా మనసుకు చిరుగాలి
నీవే కదా ప్రియతమా
నా బ్రతుకుకు దీపం
నీవే కదా ప్రియతమా
ప్రియతమా… ప్రియతమా…
ప్రియతమా… ప్రియతమా…
కాలం రేపు చూసెను
కాలం కన్నీరు కార్చెను
కన్నీళ్లే లోకం అయ్యెను
కన్నీళ్లే నిన్ను చేరెను
కన్నీటి సంద్రాన
నేనే మిగిలి ఉన్నా ప్రియతమా
నా రాగం చాలదు
నీకోసం ఇకనైనా ప్రియతమా
ప్రియతమా… ప్రియతమా…
ప్రియతమా… ప్రియతమా…
నా కళ్ళకు నిదురేలేదు
నీ పయనమెటు ప్రియతమా
నా గుండెకు ధైర్యమేలేదు
నీ వెనుక నే రానా ప్రియతమా
English Lyrics / Transliteration
Priyatama… Priyatama…
Na kallaku nidurēledu
Nee payanamēṭu priyatama
Na gundeku dhairyameledu
Nee venuka nē raana priyatama
Na kalalaku kalama
Neeve kada priyatama
Na ooohalaku ooṭa
Neeve kada priyatama
Na manasuku chirugaali
Neeve kada priyatama
Na bratukuku deepam
Neeve kada priyatama
Priyatama… Priyatama…
Priyatama… Priyatama…
Kaalam rēpu choosenu
Kaalam kannīru kaarchenu
Kannīllē lokam ayyenu
Kannīllē ninnu chērenu
Kannīṭi sandraana
Nēnē migili unna priyatama
Na raagam chaaladu
Neekosam ikinainaa priyatama
Priyatama… Priyatama…
Priyatama… Priyatama…
Na kallaku nidurēledu
Nee payanamēṭu priyatama
Na gundeku dhairyameledu
Nee venuka nē raana priyatama