Telugu Lyrics
సోకు చూసే రాగం
వయసు పొరల దాటి
వేసె తీపి తాళం
సాందే పొద్దు మేఘం
సోకు చూసే రాగం
వయసు పొరల దాటి
వేసె తీపి తాళం
అమ్మకపు రంగుల
పరువపు చుక్కలను
కాదు కాదంటున్న
ముసుగులు తీసెయ్
మురిపపు కోరికల
మెరుపుల తీగలను
తనువు నిన్నంటున్న
పదములకి స్వాగతం
అనుకోని నీతో
కలసి సాగే కల
మధురాల పరిమళం
సాందే పొద్దు మేఘం
సోకు చూసే రాగం
వయసు పొరల దాటి
వేసె తీపి తాళం
సాందే పొద్దు మేఘం
సోకు చూసే రాగం
వయసు పొరల దాటి
వేసె తీపి తాళం
చెమ్మగిల్లు మోహపు
చిరుగాలి స్పర్శలో
తడిసిపోతున్నా
తలపుల లోగిళ్లు
చిన్ని గుండెలోన
పద కవితలేవో
రాయమనిపిస్తున్నా
మదిలో అలజడులు
హద్దులను దాటే
నీ కళ్ళ లోతుల్లో
దిగిపోనా ఓ సారి
సాందే పొద్దు మేఘం
సోకు చూసే రాగం
వయసు పొరల దాటి
వేసె తీపి తాళం
సాందే పొద్దు మేఘం
సోకు చూసే రాగం
వయసు పొరల దాటి
వేసె తీపి తాళం
English Lyrics / Transliteration
Soku choose ragam
Vayasu porala daati
Vese theepi thaalam
Sandhe poddu megham
Soku choose ragam
Vayasu porala daati
Vese theepi thaalam
Ammakapu rangula
Paruvapu chukkalanu
Kaadu kaadantunna
Musugulu theesey
Muripapu korikala
Merupula theegalanu
Thanuvu ninnantunna
Padamulaki swagatham
Anukoni neetho
Kalasi saage kala
Madhurala parimalam
Sandhe poddu megham
Soku choose ragam
Vayasu porala daati
Vese theepi thaalam
Sandhe poddu megham
Soku choose ragam
Vayasu porala daati
Vese theepi thaalam
Chemmagillu mohapu
Chirugaali sparshalo
Thadisipothunna
Thalapula logillu
Chinni gundelona
Pada kavithalevo
Raayamani pinunna
Madilo alajadulu
Haddulanu daate
Nee kalla lothullo
Digipona o saari
Sandhe poddu megham
Soku choose ragam
Vayasu porala daati
Vese theepi thaalam
Sandhe poddu megham
Soku choose ragam
Vayasu porala daati
Vese theepi thaalam