Telugu Lyrics
నీకై వేచే నా ప్రాణం
కరిగే కాలం
గడిపే నీ నీడలో
మనసైన నా లోకం
నీకై కలలు కన్నా
ఈ కనులు నీ జాడకై
మది వేచే వేళలో
ఆ వెలుగే నీవని
కనిపించే నీతోనే
ప్రతి క్షణం నడిచే
నాలోన నువ్వే
నీతోనే నా లోకం
నీతోనే నా సంతోషం
నీతోనే నా బంధం
నేనంటూ నాకేం లేని
నీ ఒడిలోనే
నీ అడుగుల చప్పుడు
నా చెవులలొ మ్రోగగా
నీ ఊపిరిగ గాలి
నా శ్వాసలో చేరగా
నా కంటి పాపలొ
నీ రూపాన్ని చూస్తూ
నా మనసున నిలిచే
నీ ప్రేమకై
ముసిరే వానా కాలం
నీకై వేచే నా ప్రాణం
కరిగే కాలం
గడిపే నీ నీడలో
మనసైన నా లోకం
నీకై కలలు కన్నా
ఈ కనులు నీ జాడకై
మది వేచే వేళలో
ఆ వెలుగే నీవని
కనిపించే నీతోనే
ప్రతి క్షణం నడిచే
నాలోన నువ్వే
నీతోనే నా లోకం
నీతోనే నా సంతోషం
నీతోనే నా బంధం
నేనంటూ నాకేం లేని
నీ ఒడిలోనే
ఈ క్షణము ఆగనీ
ఈ జన్మ ఈ రాగం
నీతోనే సాగనీ
ఈ జీవితం ఇంకొక
జన్మకైనా సరిపోనీ
నీ ప్రేమే ప్రాణమాయే
ప్రతి క్షణం నీతోనే
ఈ జగమే మాయమైనా
నీ తోడుంటే చాలులే
నీతోనే నా లోకం
నీతోనే నా సంతోషం
నీతోనే నా బంధం
నేనంటూ నాకేం లేని
నీ ఒడిలోనే
English Lyrics / Transliteration
Neekai veche naa praanam
Karige kaalam
Gadipe nee needalo
Manasaina naa lokam
Neekai kalalu kanna
Ee kanulu nee jaadakai
Madhi veche velalo
Aa veluge neevani
Kanipinche neethone
Prathi kshanam nadiche
Naalona nuvve
Neethone naa lokam
Neethone naa santhosham
Neethone naa bandham
Nenantu naakem leni
Nee odilone
Nee adugula chappudu
Naa chevulalo mrogagaa
Nee oopiriga gaali
Naa swasalo cheragaa
Naa kanti paapalO
Nee roopaanni choosthoo
Naa manasuna niliche
Nee premakai
Musire vaanaa kaalam
Neekai veche naa praanam
Karige kaalam
Gadipe nee needalo
Manasaina naa lokam
Neekai kalalu kanna
Ee kanulu nee jaadakai
Madhi veche velalo
Aa veluge neevani
Kanipinche neethone
Prathi kshanam nadiche
Naalona nuvve
Neethone naa lokam
Neethone naa santhosham
Neethone naa bandham
Nenantu naakem leni
Nee odilone
Ee kshanamu aagani
Ee janma ee raagam
Neethone saagani
Ee jeevitham inkoka
Janmakainaa sariponi
Nee preme praanamaaye
Prathi kshanam neethone
Ee jagame maayamainaa
Nee thoduunte chaalule
Neethone naa lokam
Neethone naa santhosham
Neethone naa bandham
Nenantu naakem leni
Nee odilone