Telugu Lyrics
ఒకమ్మాయి చూస్తే చాలు
మనసు లాగేస్తుంది
హద్దులు దాటిపోతే
అది ప్రేమ అంటుంది
లవ్ లో పడి చావడం
మస్తు చేజారడం
ఎంతైనా పర్లేదు
మనసు కి నచ్చితే చాలు
ఒకమ్మాయి చూస్తే చాలు
మనసు లాగేస్తుంది
హద్దులు దాటిపోతే
అది ప్రేమ అంటుంది
రెక్కలున్న మనుషులం
ఎగిరే మబ్బులలం
గాలిలో తేలిపోదాం
రా రా
తారలు దిగివస్తే
నేలని తాకితే
మనతోనే ఆగిపోదాం
రా రా
సరసాలెన్నో చేద్దాం
కబుర్లెన్నో చెబుదాం
మజా చేద్దాం
ఒకమ్మాయి చూస్తే చాలు
మనసు లాగేస్తుంది
హద్దులు దాటిపోతే
అది ప్రేమ అంటుంది
కొత్త లోకాలు చూసే
చిట్టి కలలు కనే
మనసులమే మనం
ఎదో తెలియని
ఆశల పల్లకి
ఎక్కేస్తాం మనం
ఈ క్షణం మనదే
రేపటికి లేదే
భయమేమి మనకి
ఒకమ్మాయి చూస్తే చాలు
మనసు లాగేస్తుంది
హద్దులు దాటిపోతే
అది ప్రేమ అంటుంది
లవ్ లో పడి చావడం
మస్తు చేజారడం
ఎంతైనా పర్లేదు
మనసు కి నచ్చితే చాలు
ఒకమ్మాయి చూస్తే చాలు
మనసు లాగేస్తుంది
హద్దులు దాటిపోతే
అది ప్రేమ అంటుంది
English Lyrics / Transliteration
Oka ammayi chooste chaalu
Manasu laagestundi
Haddulu daatipothe
Adi prema antundi
Love lo padi chaavadam
Masthu chejaaradam
Entainaa parledhu
Manasu ki nachithe chaalu
Oka ammayi chooste chaalu
Manasu laagestundi
Haddulu daatipothe
Adi prema antundi
Rekkaluunna manushulam
Egire mabbulalam
Gaalilo telipodaam
Raa raa
Thaaralu digivasthe
Nelani thaakithe
Manathone aagipodaam
Raa raa
Sarasalenno cheddam
Kaburlenno chebudam
Majaa cheddam
Oka ammayi chooste chaalu
Manasu laagestundi
Haddulu daatipothe
Adi prema antundi
Kotha lokalu choose
Chitti kalalu kane
Manasulame manam
Edo teliyani
Aashala pallaki
Ekkestam manam
Ee kshanam manadhe
Repetiki ledhe
Bhayameemi manaki
Oka ammayi chooste chaalu
Manasu laagestundi
Haddulu daatipothe
Adi prema antundi
Love lo padi chaavadam
Masthu chejaaradam
Entainaa parledhu
Manasu ki nachithe chaalu
Oka ammayi chooste chaalu
Manasu laagestundi
Haddulu daatipothe
Adi prema antundi