Telugu Lyrics
చుక్క చీర తడుపుతుందీ
సరిగమల్తో పరిచయం లేదే
సరసాలకీ నేను అడ్డమే కాదే
చీర నడుమ కమ్మే చీర
చెంప తాకి తాకి దాచే చీర
నడుము చుట్టు తిరిగే చీర
నీ చూపుని నిలిపే చీర
కొత్త కల నా లోన పూచెనే
నీ తోడు నాకింక కావాలనీ
రేపటి కోసం నేను వేచేనే
నీ తోడు నాకింక కావాలనీ
సిల్క్ సీర జారుతుందీ
చుక్క చీర తడుపుతుందీ
సరిగమల్తో పరిచయం లేదే
సరసాలకీ నేను అడ్డమే కాదే
మెరిసే మెరిసే నీ కన్నులు
కలిసే కలిసే నా కన్నులు
విరిసే విరిసే ఈ హృదయము
అడిగే అడిగే నీ చేతిని
నీ ఊపిరి నాలో చేరగా
ఈ లోకమే మారెగా
నీ మాట నాకై చేరగా
నా పైట సర్పి దాచగా
సిల్క్ సీర జారుతుందీ
చుక్క చీర తడుపుతుందీ
సరిగమల్తో పరిచయం లేదే
సరసాలకీ నేను అడ్డమే కాదే
చీర నడుమ కమ్మే చీర
చెంప తాకి తాకి దాచే చీర
నడుము చుట్టు తిరిగే చీర
నీ చూపుని నిలిపే చీర
English Lyrics / Transliteration
Chukka cheera taduputundi
Sarigamal tho parichayam lede
Sarasalaki nenu addame kaade
Cheera naduma kamme cheera
Chempa taaki taaki daache cheera
Nadumu chuttu tirige cheera
Nee choopuni nilupe cheera
Kotta kala naa lona poocheney
Nee thodu naakinka kaavalani
Repati kosam nenu vecheney
Nee thodu naakinka kaavalani
Silk seera jaarutundi
Chukka cheera taduputundi
Sarigamal tho parichayam lede
Sarasalaki nenu addame kaade
Merise merise nee kannulu
Kalise kalise naa kannulu
Virise virise ee hrudayamu
Adige adige nee chetini
Nee oopiri naalo cheraga
Ee lokame maarega
Nee maata naakai cheraga
Naa paita sarpi daachaga
Silk seera jaarutundi
Chukka cheera taduputundi
Sarigamal tho parichayam lede
Sarasalaki nenu addame kaade
Cheera naduma kamme cheera
Chempa taaki taaki daache cheera
Nadumu chuttu tirige cheera
Nee choopuni nilupe cheera