Telugu Lyrics
యదార్దమది నీ స్వరం
యదార్దమది నీ నడక
యదార్దమది నీ నవ్వు
యదార్దమది నీ చూపు
యదార్దమది నీ గుణం
యదార్దమది నీ ప్రేమని
నాలోన ఉందా
యిది నా పద్దతి
యిది నా వలపు
యిది నా అడా
నా గుండెలోన
యిది నా పద్దతి
యిది నా వలపు
యిది నా అడా
నా గుండెలోన
నాకొక కల ఉంది
నాకొక ఊహ ఉంది
నీతోన నా జీవితం
నేను ఒక రాజుగ
నీ నవ్వుతో నా ప్రపంచం
అవును నా మాయ
యదార్దమది నీ అందం
యదార్దమది నీ స్వరం
యదార్దమది నీ నడక
యదార్దమది నీ నవ్వు
యదార్దమది నీ చూపు
యదార్దమది నీ గుణం
యదార్దమది నీ ప్రేమని
నాలోన ఉందా
యిది నా పద్దతి
యిది నా వలపు
యిది నా అడా
నా గుండెలోన
యిది నా పద్దతి
యిది నా వలపు
యిది నా అడా
నా గుండెలోన
English Lyrics / Transliteration
Yadaardhamadi nee swaram
Yadaardhamadi nee nadaka
Yadaardhamadi nee navvu
Yadaardhamadi nee choopu
Yadaardhamadi nee gunam
Yadaardhamadi nee premani
Naalona undaa
Yidi naa paddathi
Yidi naa valapu
Yidi naa addaa
Naa gundelona
Yidi naa paddathi
Yidi naa valapu
Yidi naa addaa
Naa gundelona
Naakoka kala undi
Naakoka ooha undi
Neethona naa jeevitham
Nenu oka rajuga
Nee navvutho naa prapancham
Avunu naa maaya
Yadaardhamadi nee andam
Yadaardhamadi nee swaram
Yadaardhamadi nee nadaka
Yadaardhamadi nee navvu
Yadaardhamadi nee choopu
Yadaardhamadi nee gunam
Yadaardhamadi nee premani
Naalona undaa
Yidi naa paddathi
Yidi naa valapu
Yidi naa addaa
Naa gundelona
Yidi naa paddathi
Yidi naa valapu
Yidi naa addaa
Naa gundelona