Telugu Lyrics
అందరికోసం ఒకటే జీవితం
ఎంత కష్టం ఎందరిష్టం
అందరికోసం ఒకటే జీవితం
ఎంత కష్టం ఎందరిష్టం
అందరికోసం ఒకటే జీవితం
అందరికోసం ఒకటే జీవితం
అందరికోసం ఒకటే జీవితం
ఎంత కష్టం ఎందరిష్టం
అందరికోసం ఒకటే జీవితం
ఒకరికొకరం తోడుంటే
ఎన్నడూ వీడని బంధం
కష్ట సుఖాల పంచుకుంటే
చెరగనిది ఈ అనుబంధం
ఎంత కష్టం ఎందరిష్టం
అందరికోసం ఒకటే జీవితం
ఎంత కష్టం ఎందరిష్టం
అందరికోసం ఒకటే జీవితం
ఒకరికొకరం తోడుంటే
ఎన్నడూ వీడని బంధం
కష్ట సుఖాల పంచుకుంటే
చెరగనిది ఈ అనుబంధం
ఈ లోకం సంతోషంగా
విలసిల్లాలి నిత్యం
మన మంచే కోరుకుంటూ
మరిచిపోరా ఈ ఆవేశం
ఎంత కష్టం ఎందరిష్టం
అందరికోసం ఒకటే జీవితం
ఎంత కష్టం ఎందరిష్టం
అందరికోసం ఒకటే జీవితం
అందరికోసం ఒకటే జీవితం
అందరికోసం ఒకటే జీవితం
ఎంత కష్టం ఎందరిష్టం
అందరికోసం ఒకటే జీవితం
English Lyrics / Transliteration
Andarikosam okate jeevitham
Entha kashtam endarishtam
Andarikosam okate jeevitham
Entha kashtam endarishtam
Andarikosam okate jeevitham
Andarikosam okate jeevitham
Andarikosam okate jeevitham
Entha kashtam endarishtam
Andarikosam okate jeevitham
Okarikokaram thodunte
Ennadu veelani bandham
Kashta sukhaala panchukunte
Cheraganidi ee anubandham
Entha kashtam endarishtam
Andarikosam okate jeevitham
Entha kashtam endarishtam
Andarikosam okate jeevitham
Okarikokaram thodunte
Ennadu veelani bandham
Kashta sukhaala panchukunte
Cheraganidi ee anubandham
Ee lokam santhoshanga
Vilasaalali nityam
Mana manche korukuntu
Marichipora ee aavesham
Entha kashtam endarishtam
Andarikosam okate jeevitham
Entha kashtam endarishtam
Andarikosam okate jeevitham
Andarikosam okate jeevitham
Andarikosam okate jeevitham
Entha kashtam endarishtam
Andarikosam okate jeevitham