Telugu Lyrics
కళ్ళముందు కదిలే రూపమే కల్లయేనా
ఎదురయ్యే ఈ భువి నిజమేనా
కన్న కలలు కల్లగంటే అది నిజమేనా
ఎడమ కనురెప్ప ఎగురబోయె
ఏదో కల వస్తున్నది
కుడి కనురెప్ప రెపరెపలాడె
లోకం మారబోతున్నది
రేపు వేకువ రంగులేవో
కాళ్ళ దాకా నిలుచున్నాయి
ఈ క్షణం యదలో మెరుపులేవో
మనసులో కరిగేస్తున్నాయి
వెన్నెల కురిసే మబ్బు నీవైనా
మళ్ళీ ముసురుక వస్తావా
నా చెలిమివలే దోసిల నీరైనా
తాకినంత మాయమౌతావా
పలికే పెదవి మాటేదైనా
పాపగీతిగ మారెనా
చిలికే నయనం నీవైనా
చిరుగాలిగ సాగెనా
కల్లగన్న కలలు కల్లలేనా
కళ్ళముందు కదిలే రూపమే కల్లయేనా
ఎదురయ్యే ఈ భువి నిజమేనా
కన్న కలలు కల్లగంటే అది నిజమేనా
English Lyrics / Transliteration
Kallamundu kadile roopame kallayena
Edurayye ee bhuvi nijamena
Kanna kalalu kallagante adi nijamena
Edama kanureppa eguraboye
Edo kala vastunnadi
Kudi kanureppa reparepalade
Lokam marabothunnadi
Repu vekuva rangulevo
Kalla daaka niluchunnayi
Ee kshanam yadalo merupulevo
Manasulo karigepotunnayi
Vennela kurise mabbu neevaina
Malli musuruka vastava
Naa chelimivale dosila neeraina
Taakinanta mayamautava
Palike pedavi mate maina
Paapageetiga marena
Chilike nayanam neevaina
Chirugaaliga sagena
Kallaganna kalalu kallalena
Kallamundu kadile roopame kallayena
Edurayye ee bhuvi nijamena
Kanna kalalu kallagante adi nijamena