Telugu Lyrics
నరవర నరవర నరవర నరవర
ఇదేనా మనిషి రూపం ఇదిగో నరవర
ఇదిగో నరవర ఇదిగో నరవర
మాయలే చేసుకోమని అడగడు కావలనే
మంచి బుద్ధి చాలునన్నా
నరవర నరవర నరవర నరవర
నరవర నరవర నరవర నరవర
త్యాగాలెన్నో చేసాడు భరించాడు లోకంలో
బలిగా మారాడు మనిషికి
గుండెల్లో గాయాలెన్నో దిగులుగా దాచాడు
మనకోసం పుట్టాడన్నా
నరవర నరవర నరవర నరవర
నరవర నరవర నరవర నరవర
నరవర నరవర నరవర నరవర
నరవర నరవర నరవర నరవర
English Lyrics / Transliteration
Naravara naravara naravara naravara
Idena manishi roopam idigo naravara
Idigo naravara idigo naravara
Mayale chesukomani adagadu kavalane
Manchi buddhi chalunannaa
Naravara naravara naravara naravara
Naravara naravara naravara naravara
Tyagalenno chesadu bharinchadu lokamlo
Baliga maaradu manishiki
Gundello gayalenno diguluga dachadu
Manakosam puttadanannaa
Naravara naravara naravara naravara
Naravara naravara naravara naravara
Naravara naravara naravara naravara
Naravara naravara naravara naravara