Telugu Lyrics
నా రాణివే నువ్వేలే
నా లోకం నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
రావే రావే చిన్నదానా
నా రాణివే నువ్వేలే
నా లోకం నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
నీ చూపుతోనే కరిగిపోనా
నీ మాటతోనే తడిసిపోనా
నీతోనే నేను కలిసిపోనా
నీ ఊహల్లోనే ఊగిపోనా
మనసులు కలిసే ఈ క్షణాన
ఏదో తెలియని ఈ వేదన
ప్రేమలో పడి నేనెలా
క్షణక్షణం నీతోనే
రావే రావే చిన్నదానా
నా రాణివే నువ్వేలే
నా లోకం నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
నీ నవ్వులన్నీ నాకే సొంతం
నీ కళ్ళలో నిండెను ప్రేమ
నీ నడకలో మెరిసెను అందం
నీ పెదవుల పైనా ఓ మధురం
నీ ఊసులే నాకు వినాలని
నీ ఊపిరే నే శ్వాసిoచాలని
నీకై నే వేచి ఉండాలని
నీతోనే కలసి నడవాలని
రావే రావే చిన్నదానా
నా రాణివే నువ్వేలే
నా లోకం నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
రావే రావే చిన్నదానా
నా రాణివే నువ్వేలే
నా లోకం నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
English Lyrics / Transliteration
Naa ranive nuvvele
Naa lokam nuvvele
Naa praanam nuvvele
Raave raave chinnadana
Naa ranive nuvvele
Naa lokam nuvvele
Naa praanam nuvvele
Nee chooputho ne karigipona
Nee maatatho ne thadisipona
Neethone nenu kalisipona
Nee oohal lone oogipona
Manasulu kalise ee kshanaana
Edo theliyani ee vedana
Preamalo padi nennela
Kshana kshanam neethone
Raave raave chinnadana
Naa ranive nuvvele
Naa lokam nuvvele
Naa praanam nuvvele
Nee navvulanni naake sontham
Nee kallalo nindenu prema
Nee nadakalo merisenu andam
Nee pedavulapaina oh madhuram
Nee usulne naaku vinalani
Nee oopire ne shvasinchaalani
Neekai ne vechi undaalani
Neethone kalasi nadavaalani
Raave raave chinnadana
Naa ranive nuvvele
Naa lokam nuvvele
Naa praanam nuvvele
Raave raave chinnadana
Naa ranive nuvvele
Naa lokam nuvvele
Naa praanam nuvvele