Telugu Lyrics
శ్రీ లక్ష్మీ నారాయణీ
సర్వ మంగళ మాంగల్యే
శర్వాణీ పుణ్య రూపే
శ్రీ లక్ష్మీ నారాయణీ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ
అంబికా నారాయణీ
నవరత్న కిరీటినీ
నవమోహన రూపిణీ
శ్రీ లక్ష్మీ నారాయణీ
మంగళ గౌరీ మాతా
మయూర వాహన రతా
జగన్మోహినీ రూపా
శుంభ నిశుంభ సంహార గాత్రీ
శ్రీ లక్ష్మీ నారాయణీ
సింధూర వర్ణాంగీ
సింహాసనారూఢాంగీ
అష్టలక్ష్మీ విభూషితాంగీ
అష్టదిక్పాలక వందితాంగీ
శ్రీ లక్ష్మీ నారాయణీ
అంకితమా ఈ గీతము
అమ్మ పాదారవిందము
అఖిలము నీవే కదా
అంబ జగదీశ్వరీ
శ్రీ లక్ష్మీ నారాయణీ
English Lyrics / Transliteration
Sri Lakshmi Narayanee
Sarva Mangala Mangalye
Sarvani Punya Rupe
Sri Lakshmi Narayanee
Akhila Anda Kodi Brahmanda Nayakee
Ambika Narayanee
Navaratna Kireetinee
Nava Mohana Roopinee
Sri Lakshmi Narayanee
Mangala Gowri Mata
Mayura Vahana Rata
Jagan Mohinee Roopa
Shumbha Nishumbha Samhara Gatre
Sri Lakshmi Narayanee
Sindhoora Varnangee
Simhasana Roodhangi
Ashta Lakshmi Vibhooshitangi
Ashta Dikpaalaka Vandiitangi
Sri Lakshmi Narayanee
Ankitama Ee Geethamu
Amma Padaravindamu
Akhilamu Neeve Kadha
Amba Jagadeeshwaree
Sri Lakshmi Narayanee