Telugu Lyrics
యెంతెంత వేదెదానో యెంతెంత కోరెదానో
పొంతనే నా చెలి వుంటే ప్రియతమ నీ మోహము
యెంతెంత వేదెదానో యెంతెంత కోరెదానో
పొంతనే నా చెలి వుంటే ప్రియతమ నీ మోహము
ఓహోహో పున్నమిరేయి అందాల వెన్నెల
ఆహహహ తీయని కలల తీరం తెచ్చెనా
మనసే నీ దాయెగా
ప్రియతమా నీ దాయెగా
కనులు నీ దాయెగా
ప్రియతమా నీ దాయెగా
యెంతెంత వేదెదానో యెంతెంత కోరెదానో
రమ్మని పిలిచే నీ పెదవుల తీపి పిలుపు
సమ్మోహనము నీ నవ్వుల ముత్యాల గలుపు
నిలువెల్ల కోరికా
ప్రియతమా నీ కోరికా
శృతియెల్ల నీ ధ్వనికా
ప్రియతమా నీ ధ్వనికా
యెంతెంత వేదెదానో యెంతెంత కోరెదానో
ప్రియతమ నీ మోహము
English Lyrics / Transliteration
Yententa vededano yententa koredano
Pontane na cheli vunte priyatama nee mohamu
Yententa vededano yententa koredano
Pontane na cheli vunte priyatama nee mohamu
Ohoho punnami reyi andala vennela
Aha haha tiyani kalala teeram tecchana
Manase nee dayega
Priyatama nee dayega
Kanulu nee dayega
Priyatama nee dayega
Yententa vededano yententa koredano
Rammani piliche nee pedavula teepi pilupu
Sammmohanamu nee navvula mutyala galupu
Niluvella korika
Priyatama nee korika
Shrutiyella nee dhvanika
Priyatama nee dhvanika
Yententa vededano yententa koredano
Priyatama nee mohamu